Wednesday, 4 November 2026

January 2019

Featured News

యువత అద్భుతాలు సృష్టించాలి

– జీవితంలోసాధించాల్సిన లక్ష్యాలపై స్పష్టతతో ఉండాలి – అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సులో సామాజిక వేత్త అన్నా హజారే హైదరాబాద్‌, జనవరి19(జ‌నంసాక్షి) : యువత అద్భుతాలు సృష్టించాలని, సుధీర్ఘ లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగాలని సామాజిక వేత్త అన్నా…

Main

ఎమ్మెల్యేగా రాజాసింగ్‌ ప్రమాణ స్వీకారం

  – ప్రమాణం చేయించిన స్పీకర్‌ పోచారం హైదరాబాద్‌, జనవరి19(జ‌నంసాక్షి) : బీజేపీ నేత, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ శనివారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ శాసనసభ నూతన స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన చేత ప్రమాణం…

Main

టీచర్‌ ట్రైనింగ్‌లో సర్టిఫికెట్‌ కోర్స్‌

హైదరాబాద్‌,జనవరి19(జ‌నంసాక్షి): దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ మహిళా సభప్రీ ప్రైమరీ టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సు నిర్వహిస్తోంది. దీని ప్రాంగణంలోని ఎస్టీవీసీ కేంద్రం ఆధ్వర్యంలో ఈ కోర్సుకు దరఖాస్తులు స్వీకరించ నున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సులో చేరేందుకు కనీసం…

Featured News

బిసి స్టడీ సర్కిల్‌ ద్వారా ఉచిత శిక్షణ

హైదరాబాద్‌,జనవరి19(జ‌నంసాక్షి): తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ద్వారా ప్లేస్‌మెంట్‌ గ్యారెంటీతో పలుకోర్సుల్లో ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్టు బీసీ స్టడీ సర్కిల్‌ సంచాలకుడు ఎన్‌ బాలాచారి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌, డిగ్రీ, పీజీ విద్యార్హతలు…

Main

సింగోటంలో వైభవంగా రథోత్సవం

నాగర్‌ కర్నూలు,జనవరి19(జ‌నంసాక్షి): నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సింగోటం గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి బ్ర¬్మత్సవాల్లో ఘనంగా ముగిసాయి. ఇందులో భాగంగా శుక్రవరాం సాయంత్రం రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా మాఘ మాసంలో జరిగే ఉత్సవాల్లో…

Main

కేసిఆర్‌ హయాంలోనే గ్రామాల సమగ్రాభివృద్ధి

సర్పంచ్‌ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం జనగామ,జనవరి19(జ‌నంసాక్షి): అభివృద్ధిని కాంక్షించే వారినే సర్పంచ్‌, వార్డు సభ్యులుగా ఎన్నుకోవాలని, అప్పుడే ఆయా గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తాయని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు కోరుతూ ప్రచారం…

కరీంనగర్

ఓటరు చైతన్యంపై పోటీలు

జగిత్యాల,జనవరి19(జ‌నంసాక్షి):ఈనెల 25న జాతీ య ఓటరు దినోత్సవం సందర్భంగా ఈ పోటీలు నిర్వ హించినట్లు మండల విద్యాధికారి ఎం.నారాయణ తెలిపారు. ఓటరు చైతన్యంపై విస్తృత ప్రచారం కల్పించేందుకు జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు జగిత్యాల మండల స్థాయి…

Featured News

ఎన్నికల సందర్భంగా మద్యం షాపుల మూసివేత

కామారెడ్డి,జనవరి19(జ‌నంసాక్షి): మూడు విడతల్లో నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆయా మండలాల్లో పోలింగ్‌ రోజు కౌంటింగ్‌ ముగిసే వరకు మద్యం షాపులు, తాడీ డిపోలు, ఐఎంఎల్‌ షాపులు, బార్లు మూసి ఉంచాలని కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. నిబంధనలు…

Featured News

పంచాయితీ ఎన్నికల రోజుల సెలవు

కామారెడ్డి,జనవరి19(జ‌నంసాక్షి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలకు ప్రభుత్వం సెలవుదినం ప్రకటించినట్లు కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. మొదటి విడతగా ఈ నెల 21న కామారెడ్డి డివిజన్‌లోని కామారెడ్డి, రామారెడ్డి, సదాశివనగర్‌,…

ఎడిట్ పేజీ

గ్రామాల్లో మార్పు కోసం యువతరంగం

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దం అయ్యింది. గత ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం ఎన్నికలు కొంత డిఫరెంట్‌గా కనిపిస్తున్నాయి. రాజకీయాలవైపు పట్టభద్రులు ఆసక్తి కనబరుస్తున్నారు.ఎప్పుడూ లేని విధంగా యువత ఎన్నికలపై ఆసక్తి కనబర్చడం… ఎన్నికల బరిలో దిగడం ఈ…