Wednesday, 4 November 2026

February 2019

Featured News

గ్రామాల అభివృద్ది లక్ష్యంగా పనిచేయాలి: ఎమ్మెల్యే

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా నూతన సర్పంచులు పని చేయాలని ఖానాపూర్‌ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ అన్నారు. వీరిని కులుపుకుని ప్రభేఉత్వ పథకాలను ముందుకు తీసుకుని వెళతామని అన్నారు. సర్పంచులందరూ టీఆర్‌ఎస్‌ బలపర్చినవారే గెలుపొందడం సంతోషంగా ఉందన్నారు. అసంపూర్తిగా…

Featured News

కందుల కొనుగోళ్లలో పారదర్శకత

రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు ఆదిలాబాద్‌,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): గత ఏడాది జరిగిన పంట కొనుగోళ్లలో అక్రమాలు వెలుగుచూశాయి. మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు తీసుకొచ్చి అక్రమంగా నిల్వచేసిన పంటను అధికారులు పట్టుకున్నారు. కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు…

Featured News

కొమురవెల్లికి పెరుగుతున్న భక్తుల సంఖ్య

సిద్దిపేట,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి):  ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి క్షేత్రంలో  భక్తుల రద్దీ కొనసాగుతోంది. శివరాత్రి వరకు భక్తుల రాక పెరగనుంది. ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తుల రాకతో క్షేత్రం జనసందడిగా మారింది.  4వ వారం సందర్భంగా భక్తులు…

Featured News

సంక్షేమంలో కెసిఆర్‌ను మించిన నేత లేడు

రైతుబంధుతో దేశానికి దిశానిర్దేశం చేశారు: ఎమ్మెల్యే మెదక్‌,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): సంక్షేమంలో కెసిఆర్‌ను మించిన నేత లేడని మెదక్‌ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటి స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ను పేదలు పెద్దన్నగా..,ఆడబిడ్డలకు మేనమామగా పిలుస్తున్నారన్నారు. రైతుబంధు ద్వారా కేంద్రం కూడా…

జిల్లా వార్తలు

గ్రామానికో నర్సరీ ఏర్పాటుకు కృషి

జనగామ,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): నూతన పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం గ్రామానికో నర్సరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు నిధులను సైతం మంజూరు చేశారు. విత్తనాలను సైతం పంపిణీ చేస్తున్నారు. హరిత తెలంగాణ సాకారం కోసం ప్రభుత్వం పంచాయతీకో నర్సరీని ఏర్పాటు…

Featured News

గుట్కా వ్యాపారులపై దాడులు

జనగామ,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): నిషేధిత గుట్కా రవాణాకు పాల్పడుతున్న వారి స్థావరాలపై వెస్ట్‌జోన్‌ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.  జనగామకు హైదరాబాద్‌ నుంచి ఎండీ హైమద్‌ అనే వ్యక్తి గుట్కా సరాఫరా చేస్తున్నట్లు గుర్తించారు. జిల్లాలో గుట్కా, మట్కా, క్రయవిక్రయాలు చేస్తే…

జాతీయం

ఇంటిపైకప్పు కూలి నలుగురు మృతి

మృతుల్లో ముగ్గురు చిన్నారులు, తల్లి బెంగళూరు,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో రామజోగి హళ్లిలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి పైకప్పు కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు ఐదేళ్లలోపు…

సీమాంధ్ర

హైవే రెయిలింగ్‌ను ఢీకొన్న కారు

మహిళ,చిన్నారి మృతి.. ఏలూరు,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి జాతీయ రహదారిపై శనివారం ఉదయం ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న కారు హైవే రెయిలింగ్‌ను ఢీకొనడంతో ఈప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ, ఏడాది చిన్నారి…

Featured News

లోక్‌సభ ఎన్నికలపై కెసిఆర్‌ కసరత్తు

జాతీయ రాజకీయాలే లక్ష్యంగా ప్రణాళిక 16సీట్లు గెలవడం కోసం మాస్టార్‌ ప్లాన్‌ హరీష్‌రావుకు ఎన్నికల బాధ్యతలు? హైదరాబాద్‌,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన టిఆర్‌ఎస్‌ అధినేత, సిఎం కెసిఆర్‌ ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించారు. వచ్చే లోక్‌సభ…

Featured News

ప్రధాని మోడీకి నిరసనలు

నల్లజెండాలతో విద్యార్థుల ప్రదర్శన గువహటి,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీకి నిరసనల సెగ తగిలింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ వెళ్లేందుకు గువహటి ఎయిర్‌ పోర్టుకు చేరుకున్న ప్రధానికి.. అసోం విద్యార్థులు నల్లజెండాలతో స్వాగతం పలికారు. బంగ్లాదేశ్‌, అఫ్ఘనిస్థాన్‌, పాకిస్థాన్‌లకు…