భారీగా గుట్కా,గంజాయి స్వాధీనం
హైదరాబాద్,ఫిబ్రవరి9(జనంసాక్షి): అక్రమంగా తరలిస్తున్న గుట్కా, గంజాయిలను పెద్దమొత్తంలో అధికారులు గుర్తించి పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు శివారు ముత్తంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. వాహనాల తనిఖీల సందర్భంగా విజిలెన్స్ అధికారులు వ్యానులో తరలిస్తున్న రూ.…




