Monday, 2 November 2026

February 2019

Featured News

లింగమంతుల జాతరలో భారీగా ఏర్పాట్లు 

 సందర్శించిన మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి సూర్యాపేట,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి):  లింగమంతుల జాతరకు వందేళ్ల చరిత్ర ఉందని మంత్రి జగదీశ్‌ రెడ్డి పొగిడారు. సోమవారం ఉదయం పెద్దగట్టు లింగమంతుల స్వామిని దర్శించుకున్నారు. లింగమంతుల జాతరకు వచ్చే భక్తులకు ఈసందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. జాతరకు…

Main

ఉభయ జిల్లాల్లో జోరుగా డబుల్‌ ఇళ్లు

పూర్తి కావస్తున్న నిర్మాణాలు ఖమ్మం,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): పేదలకు అందరికీ ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న సీఎం కెసిఆర్‌ ఆకాంక్ష మేరకు  డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాలుజోరుగా సాగుతున్నాయి.  ఈ క్రమంలో కోట్లాది రూపాయలు వెచ్చించి డబుల్‌బెడ్‌రూం ఇళ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. గత…

Featured News

కోతు బెడద నివారణకు పళ్ల మొక్కల పెంపకం

అటవీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా పెంపకం అడవుల విస్తీరణం కోసం 30 లక్షల టేకు మొక్కల ఎంపిక భద్రాద్రి కొత్తగూడెం,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి):  కోతుల బెడద నివారించేందుకు అటవీ ప్రాంతాల్లో పండ్ల మొక్కలు నాటనున్నామని డీఆర్‌డీఏ పీడీ జగత్‌కుమార్‌రెడ్డి చెప్పారు. వివిధ  రకాల…

Featured News

సహచట్టం కింద ఇవిఎంలు

ఎవరైనా పరిశీలించుకునే ఛాన్స్‌ న్యూఢిల్లీ,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): పదేశంలో ఎవరైనా రూ.10 చెల్లించి ఈవీఎంను అందజేయమని ఎన్నికల సంఘాన్ని కోరవచ్చు. సమాచార హక్కు (సహ) చట్టం ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. ఇదే విషయాన్ని కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) తేల్చిచెప్పింది. ఈవీఎంలు…

Featured News

అంతా కలసికట్టుగా ముందుకు సాగాలి

పార్టీ శ్రేణులకు మంత్రి దిశానిర్దేశం నిర్మల్‌,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): రానున్న ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని పార్లమెంట్‌, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖల మంత్రి…

Featured News

జిల్లాలో రోజురోజుకూ ఎండల తీవ్రత

అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు ఆదిలాబాద్‌,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): రోజురోజుకూ ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతన్నాయి.  జిల్లాలో నాలుగైదు రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. చలికాలం ముగుస్తుండడంతో ఎండాకాలం ప్రభావం ప్రారంభమైంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి.ఏటా ఎండాకాలంలో రాష్ట్రంలో మిగితా జిల్లాలతో…

తెలంగాణ

ఎండాకాలంలో విద్యార్థులు జాగ్రత్త

వారికి సూచనలు ఇవ్వాలన్న వైద్యాధికారులు హైదరాబాద్‌,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి):  రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా ఎండ తీవ్రత పెరిగుతోంది. అప్పుడే బెంబేలెత్తించేలా సూర్యుడు చుర్రుమనిపిస్తున్నాడు.  సాధారణానికి మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉద్యోగాలు, పనులకు వెల్లాల్సిన వారు జాతగ్రత్తలు పాటించాలని, అప్రమత్తంగా…

సీమాంధ్ర

మేటలు వేస్తున్న గోదావరి తీరం

నీరు రాక  రైతుల్లో ఆందోళన ఏలూరు,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): ప్రస్తుతం గోదావరి పూర్తిగా ఎండిపోయి రైతులు రబీపంటకు సైతం సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. పంటలను చివరి వరకు దక్కించుకునేందుకు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. ఉభయగోదావరి…

సీమాంధ్ర

టెన్త్‌ పరీక్షలకు ఏర్పాట్లు

విశాఖపట్టణం,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): జిల్లాలో వచ్చే నెల  ప్రారంభం కానున్న టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి  తెలిపారు. పదోతరగతి పరీక్షలు దగ్గర పడుతుండటంతో విద్యార్థులను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయడానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. పరీక్షలకు సిబ్బంది నియామకాలు…

Featured News

నకిలీ విత్తన రైతులకు దక్కని హావిూ

వరంగల్‌,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): లక్కీ మిరప విత్తనాలు..నేడు జీవా కంపెనీ మిరప విత్తనాలు రైతులను నిండా ముంచాయి. ఈ విత్తనాలు మొలకెత్తక పోవడంతో ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వీటిని విక్రయించిన వారిపై చర్య తీసుకోవాలని రైతాంగం కదం తొక్కినా లాభం…