Monday, 2 November 2026

February 2019

Featured News

రూ.1000 కోట్ల ప్యాకేజీతో..  ఏపీపై కుట్ర జరుగుతోంది

– ప్రశాంత్‌ కిషోర్‌ సాయంతో కుట్రలు చేస్తున్నారు – ఏపీలో సామంత రాజు వ్యవస్థను తీసుకురావాలన్నదే వారి లక్ష్యం – కుల రాజకీయాలు చేయాలని చూస్తున్నారు – వారి కుట్రల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి తిప్పికొట్టండి – టెలీకాన్ఫరెన్స్‌లో ఏపీ…

Featured News

జనసంద్రమైన పెద్దగట్టు

– శివనామ స్మరణలతో మారుమోగిన పెద్దగట్టు ప్రాంతం – లింగమంతుల స్వామిని దర్శించుకున్న మంత్రి జగదీష్‌రెడ్డి – భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని వెల్లడి సూర్యాపేట, ఫిబ్రవరి25(జ‌నంసాక్షి) : సూర్యాపేట జిల్లా పెద్దగట్టు శివనామ స్మరణతో మారుమ్రోగుతోంది. లింగమంతుల…

జాతీయం

నేటి నుంచి ’35 ఎ’పై విచారణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి25(జ‌నంసాక్షి) : జమ్ముకశ్మీర్‌లోని స్థానికులకు ప్రత్యేక హక్కులు కల్పించే 35-ఎ అధికరణం చెల్లుబాటును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం నుంచి విచారణ చేపట్టనుంది. ఈ పిటిషన్లపై ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు…

Featured News

స్టాట్యూ ఆఫ్‌ యునిటి సందర్శనకు ఏర్పాట్లు

ప్రత్యేక సర్క్యూట్‌ రైలు నడిపేందుకు చర్యలు న్యూఢిల్లీ,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): గుజరాత్‌ స్టాట్యూ ఆఫ్‌ యునిటీని సందర్శించే అవకాశం వచ్చింది. దీనిని చూసి తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం భారత రైల్వేశాఖ పర్యాటకుల కోసం ప్రత్యేక రైలును నడపనుంది. గుజరాత్‌ రాష్ట్రంలో…

Featured News

గాజువాక ఘటనలో మరో నలుగురు మృతి

విశాఖపట్టణం,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి ): నాటు సారాగా భావించి ప్లాస్టిక్‌ డబ్బాలోని ద్రావకం తాగిన ఘటనలో ఇవాళ మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య ఏడుకి చేరింది. గాజువాక ఎస్టీ కాలనీలో ద్రావకం…

Featured News

పురోగతిలో ఇళ్ల నిర్మాణాలు అధికారులతో సవిూక్షించిన కలెక్టర్‌

జగిత్యాల,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): జిల్లాలో రెండుపడక గదుల ఇళ్ల నిర్మాణ పనులపై జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ శరత్‌ అధికారులతో సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో 8,370 గృహాలు మంజూరు కాగా నేటి వరకు 51 9 గృహాలు పూర్తయ్యాయనీ,…

సీమాంధ్ర

తిరుమల శ్రీవారి సేవలో కోడెల

తిరుమల,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి):  ఏపీ శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ సోమవారం శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుని మండపంలో వేదపండితులు కోడెలను ఆశీర్వదించి, తీర్థప్రసాదాలను అందజేశారు. విభజన తర్వాత దశాదిశలేని ఏపీని చంద్రబాబు అభివృద్ధిపథంలో…

Featured News

ఎంఐఎం ఎమ్మెల్యే అభ్యర్థిగా  విూర్జా రియాజ్‌ ఉల్‌ హసన్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి):  ఎమ్మెల్యే  కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్‌థ్ధిపై మజ్లిస్‌ పార్టీ ఉత్కంఠకు తెర దించింది. ఆ పార్టీ  అభ్యర్థిగా విూర్జా రియాజ్‌ ఉల్‌ హసన్‌ను ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ సోమవారం ప్రకటించారు. ప్రస్తుతం ఆయన డబీర్‌పురా కార్పొరేటర్‌గా ఉన్నారు.…

Featured News

తొలి టీట్వంటీలో రాణించలేకపోయిన బ్యాట్స్‌మెన్‌

కంగారుల ముందు చేతలెత్తేసిన టాపార్డర్‌ పిచ్‌ సహకరించలేదన్న కెప్టెన్‌ కోహ్లీ విశాఖపట్టణం,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): ఆస్టేల్రియాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఓటమిపై భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కంగారులను వారి సొంతగడ్డపై కంగారుపుట్టించిన కోహ్లీసేన సొంత వేదికపై పరాజయం పొందడాన్ని తట్టుకోలేక…

Featured News

అక్రమ మద్యం అరికట్టడంలో వైఫల్యం

అసోం మృతుల ఘటనకు అదే కారణం ట్విట్టర్‌లో రాహుల్‌ విమర్శలు న్యూఢిల్లీ,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): అసోంలో విషపూరిత మద్యం తాగి దాదాపు 140 మంది మృతి చెందిన  ఘటనపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం…