నేడు ట్రస్మా ఆధ్వర్యంలో సభ
కరీంనగర్,ఫిబ్రవరి9(జనంసాక్షి): తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యం(ట్రస్మా) ఆధ్వర్యంలో ఈ నెల 9న ఎస్సారార్ కళాశాల గ్రౌండ్‌లో బహిరంగ మహాసభను ఏర్పటు చేశారు. సమావేశంలో ప్రైవేటు విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక అర్థవంతమైన చర్చ జరిపి సమస్యల సాధనకు…








