Tuesday, 3 November 2026

February 2019

జిల్లా వార్తలు

బాబుకు ఓటమి భయం పట్టుకుంది

అందుకే కెసిఆర్‌పై అనవసర ఆరోపణలు: గుత్తా నల్లగొండ,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి):  ఓటమి భయంతోనే చంద్రబాబు కేసీఆర్‌పై అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఏపీ ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. మోదీ,…

సీమాంధ్ర

సాక్షరభారత్‌ ఉద్యోగులను ఆదుకోవాలి

ఎఐటియుసి జిల్లా కార్యదర్శి బుగత అశోక్‌ విజయనగరం,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి):  కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే.. చంద్రబాబు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఎఐటియుసి జిల్లా కార్యదర్శి బుగత అశోక్‌ హెచ్చరించారు. రోజుకో ప్రత్యేక రీతిలో తమ నిరసనను ప్రకటిస్తున్న సాక్షర భారత్‌…

సీమాంధ్ర

రోడ్డుప్రమాదంలో దంపతులకు గాయాలు

ఏలూరు,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలోని భట్లమాగుటూరులో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పోడూరు మండల మిలిమంచిలిపాడు చెందిన తమ్మినీడి సత్యనారాయణ, నాగలక్ష్మి దంపతులు చేబ్రోలు నుండి పోడూరుకు తిరిగి వస్తుండగా.. భట్లమాగుటూరు వచ్చేసరికి, ఎదురుగా సైకిల్‌…

Featured News

భారత్‌ పర్యటనకు రాజపక్సె

కొలంబో,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): శ్రీలంక ప్రతిపక్ష నేత మహింద్ర రాజపక్సే భారత్‌ను సందర్శించనున్నారని ఆయన కార్యాలయం తెలిపింది. గత నెలలో ప్రతిపక్ష నేతగా నియామకం అయిన తర్వాత ఇదే ఆయన మొట్టమొదటి విదేశీ పర్యటన కానుంది. శ్రీలంక నుండి శుక్రవారం బయలుదేర…

Featured News

పదిశాతం రిజర్వేషన్లపై స్టేకు సుప్రీం నిరాకరణ

న్యూఢిల్లీ,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు కల్పించిన 10 శాతం రిజర్వేషన్ల అమలుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఈ రాజ్యాంగ సవరణను సవాలు చేస్తూ దాఖలైన తాజా పిటిషన్‌పై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. రాజకీయ…

సీమాంధ్ర

గోదావరి దాటుతూ మునిగిపోయిన వ్యక్తి మృతి

ఏలూరు,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): గోదావరి తీరం దాటుతుండగా.. ప్రమాదవశాత్తూ నీళ్ల లోతులోకి వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునురు మండలంలోని మాధవరం గ్రామానికి చెందిన యార్ణం రమణయ్య (45) అనే వ్యక్తి…

Featured News

జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్‌ హత్య కేసు

పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ గైర్హాజర్‌ పై కేజీవ్రాల్‌ ఆగ్రహం న్యూఢిల్లీ,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్‌ హత్య కేసు విచారణకు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ గైర్హాజర్‌ కావడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కు షోకాజ్‌…

Featured News

తేజస్వీయాదవ్‌కు సుప్రీం షాక్‌

బంగ్లా ఖాళీ చేయనందుకు 50వేల జరిమానా న్యూఢిల్లీ,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి):  పాట్నాలోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని అక్కడి కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. దీనిపై…

సీమాంధ్ర

భద్రతా వారాత్సవాల్లో రక్తదానం

ఏలూరు,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి):  పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం బ్రాహ్మణచెర్వు శ్రీ సాయినాధ్‌ కళ్యాణ మండపంలో శుక్రవారం పోలీసు భద్రత వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ది ప్రైవేటు మెడికల్‌ ప్రాక్టీస్‌ ఆఫ్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు…

Featured News

లోక్‌సభలో రఫేల్‌ రగడ

– జేపీసీతో దర్యాప్తు జరిపించాలని విపక్షాల పట్టు – రఫెల్‌ ఒప్పందం అంతా సవ్యంగానే సాగింది – దీనిపై మాట్లాడాల్సిందేవిూ లేదు – కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ న్యూఢిల్లీ, ఫిబ్రవరి8(జ‌నంసాక్షి) : రఫేల్‌ ఒప్పందంలో లోక్‌సభలో…