కోళ్ల ఫారాల లాగా గొర్ల ఫారాలు అభివృద్ది చెందాలి
మెదక్,ఫిబ్రవరి9(జనంసాక్షి): గొల్ల, కురుమలను ధనవంతులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల సహకార అభివృద్ధి సమాఖ్య ఛైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్ అన్నారు. గొల్ల కురుమల సంక్షేమానికి రూ.10 వేల కోట్ల నిధులు మంజూరు…




