పట్టుదలతో ఆర్మీ అధికారి అయిన అమరజవాన్ భార్య
డెహ్రాడూన్,మార్చి11(జనంసాక్షి): అమర జవాన్ భార్య ఆర్మీ అధికారిణి అయిన స్ఫూర్తివంతమైన యదార్థగాథ చెన్నైలోని ఇండియన్ ఆర్మీ అధికారుల అకాడవిూలో వెలుగు చూసింది. జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో భారత సైనికుడైన శిషీర్ మాల్ మరణించారు. శిషీర్ మాల్…









