Tuesday, 3 November 2026

March 2019

Featured News

రవళి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలింపు

-స్వగ్రామంలో అలముకున్న విషాదం వరంగల్‌,మార్చి5(జ‌నంసాక్షి):రవళి మృతదేహాన్ని మంగళవారం స్వగ్రామం రామచంద్రాపురానికి తరలించారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. రవళిని కడసారి చూసేందుకు రామచంద్రాపురానికి చెందిన ప్రజలు కాకుండా చుట్టుపక్కల వారు తరలివచ్చారు. ఈ సందర్భంగా రవళికి అంతిమ వీడ్కోలు…

Main

ఎస్‌ఐ మధుసూధన్‌కి పోలీసుల నివాళి

నల్లగొండ,మార్చి5(జ‌నంసాక్షి):  రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పోచంపల్లి ఎస్సై మధుసూదర్‌ మృతదేహానికి ఉన్నతాధికారులు నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో నివాళులర్పించారు. రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌, జిల్లా ఎస్పీ రంగనాథ్‌, సీఐలు, డీఎస్పీలు, ఇతరు అధికారులు పాల్గొన్నారు. ఎస్సై కుటుంబ…

Featured News

రవళికి మంత్రి ఎర్రబెల్లి నివాళి

కుటుంబానికి అండగా ఉంటామన్న మంత్రి హైదరాబాద్‌,మార్చి5(జ‌నంసాక్షి):  ప్రేమోన్మాది దాడిలో గాయపడిన  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచిన రవళి(20) మృతదేహానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు నివాళులర్పించారు. మంగళవారం ఆస్పత్రి మార్చురీలో రవళి శవపరీక్షలు పూర్తి…

Featured News

ఆజ్మీర్‌కు పాక్‌ పర్యాటకులకు వీసా నిరాకరణ

ఇస్లామాబాద్‌,మార్చి5(జ‌నంసాక్షి): అజ్మీర్‌ దర్గాలో ఉర్సు ఉత్సవాల సందర్భంగా పాకిస్థాన్‌ భక్తులకు భారత్‌ వీసాలు నిరాకరించిందని పాక్‌ మంత్రి సాహిబజ్దా నూర్‌ అల్‌ హఖ్‌ ఖాద్రి చెప్పారు. ఈ నెల 7వతేదీన జరగనున్న అజ్మీర్‌ దర్గా ఉత్సవాల్లో పాల్గొనేందుకు 500…

Featured News

అడవుల్లోకి వెళితే కఠినచర్యలు

భద్రాద్రి కొత్తగూడెం,మార్చి5(జ‌నంసాక్షి):  అడవులను నరికినా, అడవుల్లోకి ప్రవేశించిన కఠినచర్యలు తప్పవని జిల్లా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఎఫ్‌డీవో వి.మంజుల హెచ్చరించారు. అడవి దగ్ధం కాకుండా తమ శాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామన్నారు. అటవీ ప్రాంతాల్లో  ఫైర్‌లైన్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఆమె…

Featured News

ఆదివాసుల పేరుతో ద్రోహం చేయడం దారుణం

రేగా తీరుపై మండిపడ్డ స్థానిక నేతలు భద్రాద్రి కొత్తగూడెం,మార్చి5(జ‌నంసాక్షి):  రాజకీయంగా ఎదిగి ఆదివాసుల అండతో ఎమ్మెల్యేగా ఎన్నికైన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదివాసులకే తీరని ద్రోహం చేశారని కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు, టీపీసీసీ సభ్యులు ఎస్‌కె జానీ,…

Featured News

భారత్‌కు షాకిచ్చిన ట్రంప్‌

– ప్రాధాన్య వాణిజ్య ¬దాను తొలగించాలనే యోచన – యూఎస్‌ కాంగ్రెస్‌ సభ్యులకు ట్రంప్‌ లేఖ – ట్రంప్‌ నిర్ణయంతో భారత్‌ ప్రయోజనాలకు భారీ విఘాతం – డబ్ల్యూటీవో మార్గదర్శకాల మేరకు దిగుమతి పన్ను విధిస్తున్నామన్న భారత్‌ వాషింగ్టన్‌,…

Featured News

తెలంగాణ ప్రభుత్వం.. హద్దులువిూరుతుంది

– పిల్లచేష్టలతో హైదరాబాద్‌ ఇమేజ్‌కు నష్టంతెస్తున్నారు – అహంభావంతో కేసీఆర్‌, అసహనంతో జగన్‌ దుర్మార్గాలు చేస్తున్నారు – పార్టీ సమాచారాన్ని దొంగిలించి వైకాపాకు ఇచ్చారు – ప్రభుత్వ సమాచారమని అసత్య ప్రచారం చేస్తున్నారు – మోదీ, కేసీఆర్‌, జగన్‌లు…

Featured News

రైల్లో మంటలు.. తప్పిన ప్రమాదం

– యశ్వంత్‌ పూర్‌ – టాటానగర్‌ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిని మంటలు – గొల్లప్రోలు వద్ద ఘటన – అప్రమత్తమై బోగీలను తప్పించిన రైల్వే అధికారులు – ప్రయాణీకులు సురక్షితం కాకినాడ, మార్చి5(జ‌నంసాక్షి) : కర్ణాటకలోని యశ్వంత్‌పూర్‌ జంక్షన్‌ నుంచి…

Featured News

ఏ నేరం చేయకపోతే ఉలుకెందుకు?

– ఉల్టా చోర్‌ కొత్వాల్‌ కో డాంటే అంటే ఇదే – ట్విట్టర్‌ వేదికంగా బాబుపై మండిపడ్డ కేటీఆర్‌ హైదరాబాద్‌, మార్చి5(జ‌నంసాక్షి) : హైదరాబాద్‌ ఐటీ గ్రిడ్స్‌ కంపెనీ డేటా చోరీ వ్యహారం తెలుగు రాష్ట్రాల్లో కొత్త వివాదాన్ని…