టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్టేల్రియా
నాగ్‌పూర్,మార్చి5(జనంసాక్షి): భారత్, ఆస్టేల్రియా మధ్య రెండో వన్డేకు రంగం సిద్ధమైంది. టాస్ గెలిచిన ఆస్టేల్రియా కెప్టెన్ అరోన్ ఫించ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. టర్నర్, బెహ్నెడ్రార్ఫ్‌ల స్థానంలో షాన్ మార్ష్, నాథన్ లైయన్‌లను జట్టులోకి తీసుకున్నట్లు…









