పుల్వామాలో ఎన్‌కౌంటర్
– ఇద్దరు ఉగ్రవాదుల హతం శ్రీనగర్, మార్చి5(జనంసాక్షి) : పుల్వామాలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.. పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం పుల్వామాలో దాగియున్న ఉగ్రవాదుల గుర్తించే పనిలో భారత్ జవాన్లు నిమగ్నమయ్యారు. తాజాగా జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదులు, భద్రతా…









