కేసీఆర్ పట్టుదలకు మారుపేరు
ఆయన ఏదైనా సాధించగల కార్యదక్షుడు: గంగుల కరీంనగర్,మార్చి5(జనంసాక్షి): తెలంగాణ సిఎం పట్టుబడితే ఏదైనా సాధిస్తారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. దేశ రాజకీయాల్లో మార్పులు కోరుకుంటున్న వేళ సిఎం కేసీఆర్ ప్రకటనతో ప్రజల్లో మరో విప్లవం రానుందన్నారు. కెసిఆర్…




