పంచాయితీల్లో పడకేసిన పారిశుద్ద్యం
అంటురోగాలకు కారణమవుతున్న పరిసరాలు ఆదిలాబాద్,మార్చి4(జనంసాక్షి): పంచాయతీల్లో జనాభాకు సరిపడా పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడంతో పల్లెలో పారిశుద్ధ్యం పడకేసింది. మురుగుకాల్వల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసేవారు లేనందున దుర్వాసన వెదజల్లుతుండటంతో ప్లలె ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారుల్లోనే మురుగు నీరు ప్రవహిస్తుండటం..…









