Tuesday, 3 November 2026

March 2019

Featured News

 అశ్విన్‌ తీరు క్రీడాస్పూర్తికి విరుద్దం

– ఆస్టేల్రియన్‌ మాజీ క్రికెటర్‌ షేన్‌వార్న్‌ జైపూర్‌, మార్చి26(జ‌నంసాక్షి) : రాజస్థాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌లో పంజాబ్‌ కెప్టెన్‌ క్రీడా స్ఫూర్తికి విరుద్దంగా వ్యవహరించారని రాజస్థాన్‌ రాయల్స్‌ మెంటార్‌ షేన్‌వార్న్‌ అసహనం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి ఇరుజట్ల మధ్య…

Featured News

జగన్‌ను అడ్డుపెట్టుకొని..  ఏపీపై పెత్తనం చేయాలన్నేదే కేసీఆర్‌ కుట్ర

– ముగ్గురు కలిసి చంద్రబాబును ఓడించాలని చూస్తున్నారు – బందరు పోర్టులో తెలంగాణ వారికి ఉద్యోగాలిప్పించాలని చూస్తున్నారు – పలాస ప్రచార సభలో ఏపీ మంత్రి నారా లోకేశ్‌ శ్రీకాకుళం, మార్చి26(జ‌నంసాక్షి) : ప్రస్తుతం ఏపీలో ప్రధాని మోడీ,…

Featured News

తెరాసలోకి సునీతా లక్ష్మారెడ్డి!

– కేటీఆర్‌తో భేటీ అయ్యి పార్టీలో చేరికపై చర్చ – ఏప్రిల్‌ 3న తెరాసలో చేరే అవకాశం హైదరాబాద్‌, మార్చి26(జ‌నంసాక్షి) : తెలంగాణలో కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. సీనియర్‌ నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్‌ బై…

Featured News

ఎపి ప్రయోజనాలు కెసిఆర్‌ కాళ్ల వద్ద జగన్‌ తాకట్టు: బుద్దా

విజయవాడ,మార్చి26(జ‌నంసాక్షి): ఎట్టకేలకు జగన్‌ రాజకీయ ముసుగు తీసేసారని, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో తనకు సంబంధాలు ఉన్నాయన్న  జగన్‌ ఒప్పుకున్నారని ఏపీ టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. ముఖ్యమంత్రి కావాలన్న లక్ష్యంతో కేసీఆర్‌కు లొంగిపోయి, ఏపీ ప్రయోజనాలను తాకట్టు…

సీమాంధ్ర

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

ఆటోప్రమాదంలో మరో టెన్త్‌ విద్యార్థి మరణం కడప,మార్చి26(జ‌నంసాక్షి): వేర్వేరు ప్రమాదాలల్‌ఓ ఓ టెన్త్‌ విద్యార్థి సహా మరొకరు మృతి చెందారు. కమలాపురం మండలం నేటపల్లి వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొన్నాయి.…

Featured News

చెన్నైలో భారీగా నగదు స్వాధీనం

చెన్నై,మార్చి26(జ‌నంసాక్షి):  తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై రైల్వే స్టేషన్‌ సవిూపంలో 1.36 కోట్ల రూపాయల నగదును ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు సీజ్‌ చేశారు. రూ.1.36 కోట్ల నగదు తీసుకెళుతున్న ఏపీకి చెందిన నలుగురిని ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు అదుపులోకి తీసుకుని…

Featured News

పశువులపైకి దూసుకెళ్లిన లారీ: పలు పశువులు మృతి

భద్రాద్రి కొత్తగూడెం,మార్చి26(జ‌నంసాక్షి):  జిల్లాలోని ములకలపల్లిలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ.. రోడ్డుపై వెళ్తున్న పశువులపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలు పశువులు మృతి చెందాయి. మృతి చెందిన పశువుల వద్దకు వచ్చిన మిగతా పశువులు రోదిస్తున్నాయి.…

సీమాంధ్ర

రాష్ట్రంలో బలం చాటుకునే ఎత్తులో లెఫ్ట్‌ పార్టీలు

జనసేన,బిఎస్పీ పొత్తుతో బలమైన కూటమిగా ఏర్పాటు మళ్లీ సత్తా చాటేందుకు ఉత్సాహంగా ప్రచారం విజయవాడ,మార్చి26(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. 175 శాసన సభ, 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీలు ఖరారయ్యాయి. రంగంలో చాలా పార్టీలు, చాలా…

సీమాంధ్ర

ఎపి ఎన్నికల ప్రచారంలో పెన్షన్‌ పాలిటిక్స్‌

పోటీపడి పెన్షన్లు పెంచుతామంటున్న నేతలు కెసిఆర్‌ ఆదర్శంగా పోటాపోటీ హావిూలు అమరావతి,మార్చి26(జ‌నంసాక్షి): ఎపి ఎన్నికల ప్రచారంలో  పింఛన్ల పాలిటిక్స్‌ జోరందుకుంటోంది. మొదట రూ.200 ఉన్న పింఛన్‌ వెయ్యి రూపాయలకు పెరిగింది. వెయ్యి రూపాయల నుండి రూ.2 వేలకు పెరిగింది.…

సీమాంధ్ర

బిఎ విద్యార్థుల ప్రశ్నాపత్రంలో టిడిపి క్వశ్చన్‌

ఇదేమి తీరని నిరసించిన విద్యార్థులు అనంతపురం,మార్చి26(జ‌నంసాక్షి):  అనంతపురం ఆర్ట్స్‌ కాలేజీలో బీఏ చదువుతున్న విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా, పొలిటికల్‌ సైన్స్‌ లో తెలుగుదేశం పార్టీ గురించి రాయాలన్న ప్రశ్న ఇవ్వడంతో పరీక్షకు హాజరైన వారు ఖంగుతిన్నారు. అటానమస్‌ ¬దా…