Monday, 2 November 2026

April 2019

జిల్లా వార్తలు

వ్యవసాయ శాఖ సర్వేకు సహకరించాలి

వనపర్తి,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న రైతు సమగ్ర సర్వేకు గోప్యత పాటించకుండా వివరాలు చెప్పాలని వనపర్తి జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి సుజాత సూచించారు. పాన్‌గల్‌ మండలంలోని గోపులాపూర్‌ గ్రామంలో జరుగుతున్న సర్వేను ఆమె పరిశీలించారు. ఈ…

Featured News

ఫిరాయింపులు కాంగ్రెస్‌కు ఇప్పుడే గుర్తుకు వచ్చాయా

దత్తాత్రేయ ఇంట్లో కూర్చుంటే మంచిది మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):  దేశంలో ఉగ్రవాదం పెరగడానికి బీజేపీనే కారణమని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు. మతాన్ని అడ్డుపెట్టుకొని బీజేపీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతి అంశాన్ని…

Main

పర్యవారణ ముప్పును గమనించండి

ధరిత్రి దినోత్సవం సందర్భంగా చైతన్యర్యాలీ వరంగల్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ చెట్లను పెంచాలని, తద్వారా వాతావరణం సమతుల్యంగా ఉండేట్లు చూడాలని నగర పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ అన్నారు. చెట్ల పెంపకంపై ప్రజలు చైతన్యం కావాలన్నారు.  ప్రపంచ…

తెలంగాణ

అంబేడ్కర్‌ విగ్రహాన్ని యధాతథంగా ప్రతిష్టించాలి

హైదరాబాద్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): పంజాగుట్ట చౌరస్తాలో తొలగించిన అంబేడ్కర్‌ విగ్రహం ఉన్నచోటనే మరలా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కులవివక్ష పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు స్కైలాబ్‌ బాబు డిమాండ్‌ చేశారు. విగ్రహం తొలగించడంపై నిరసిన తెలిపేందుకు పంజాగుట్టకు చేరుకున్న ఆయనను పంజాగుట్ట…

Featured News

కొలంబోలో పేలిన మరో బాంబు

నిర్వీర్యం చేసే లోపే ఘటన కొలంబో,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):  వరుస బాంబు దాడుల కలకలాన్ని మర్చిపోక ముందే కొలంబోలోని మరో చర్చి వద్ద పేలుడు సంభవించింది. చర్చి వద్ద ఆగి ఉన్న వ్యానులో బాంబు ఉందని తెలిసి దాన్ని ప్రత్యేక టాస్క్‌…

Featured News

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం

మనీలా,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం చోటుచేసుకుంది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.3గా నమోదైందని యూఎస్‌జీఎస్‌ తెలిపింది. సెంట్రల్‌ ఫిలిప్పీన్స్‌ ప్రాంతంలో ప్రకంపనలు చోటుచేసుకొని పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. భూకంప…

సీమాంధ్ర

యువకుడి దారుణ హత్య

కడప,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):యువకుడి దారుణ హత్యకు గురైన సంఘటన కడప జిల్లా స్థానిక మండల పరిధిలోని రైల్వే స్టేషన్‌ కు సవిూపాన చోటు చేసుకుంది. సోమవారం మధ్యాహ్నం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడు రాజశేఖర్‌(19) …

Featured News

ఇంటర్‌ ఫలితాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం

బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారు: లక్ష్మణ్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):  ఇంటర్‌ ఫలితాల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు. ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. అధికారుల తప్పులను విద్యార్థులపై నెట్టొద్దని హెచ్చరించారు. అమాయకులైన…

Featured News

పారదర్శకంగా ఇంటర్‌ వాల్యువేషన్‌

తప్పుచేసిన అధికారులను సంజాయిషీ కోరుతాం ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ కుమార్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):  ఇంటర్‌ వాల్యుయేషన్‌ పారదర్శకంగా జరిగిందని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ కుమార్‌ అన్నారు. ఒఎంఆర్‌ బబ్లింగ్‌ లో ఎగ్జామినర్‌ పొరపాటు చేశారని, 9 నెంబర్‌…

సీమాంధ్ర

500 జనాభా గల ప్రతి గిరిజన ఆవాసాన్ని

ప్రత్యేక రెవెన్యూ గ్రామపంచాయతీగా గుర్తించాలి గిరిజన ప్రజాసమాఖ్య డిమాండ్‌ అమరావతి,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం 500 జనాభా గల ప్రతి గిరిజన తండా, గ్రామం, గూడెంని ప్రత్యేక రెవెన్యూ గ్రామపంచాయతీగా గుర్తించాలని గిరిజన ప్రజాసమాఖ్య జాతీయ కమిటీ…