భూముల కొనుగోలుతో గిరిజనులకు అన్యాయం
ఏలూరు,ఏప్రిల్20(జనంసాక్షి): పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో 1/70 చట్టం పరిధిలో ఉన్న భూముల కొనుగోలును నిలుపుదల చేయాలని గిరిజన సంఘం నాయకులు అన్నారు. నిర్వాసితులకు పునరావాసం కల్పన కోసం బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో సుమారు…








