Monday, 2 November 2026

April 2019

Featured News

నన్ను తొలగించే కుట్ర జరుగుతుంది

– డబ్బుతో కొనలేక ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు –  లైంగిక ఆరోపణలపై సీజేఐ రంజన్‌ గొగోయ్‌ న్యూఢిల్లీ, ఏప్రిల్‌20(జ‌నంసాక్షి) : తనపై లైంగిక ఆరోపణలు రావడంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం…

Featured News

భాగ్యనగరంలో ఉగ్రకదలికలు

– భారీ విధ్వంసానికి ఐసీస్‌ కుట్ర – నగరంలోని మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతంలో ఎన్‌ఐఏ సోదాలు – ఐసీస్‌ సానుభూతి పరుడు తహాను అదుపులోకి తీసుకున్న పోలీసులు – మూడుగంటల పాటు విచారించిన అధికారులు హైదరాబాద్‌, ఏప్రిల్‌20(జ‌నంసాక్షి) : హైదరాబాద్‌…

జిల్లా వార్తలు

గిట్టుబాటు ధరల కోసమే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు 

జనగామ,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకే తెలంగాణ ప్రభుత్వం ఊరూర ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని రైతు సమన్వయ సమితి జిల్లా కో-ఆర్డినేటర్‌ ఇర్రి రమణారెడ్డి అన్నారు. పలు గ్రామాల్లో  కొనుగోలు కేంద్రాలను ఆయన…

Featured News

గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు 

కరీంనగర్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): రైతు పండించిన ధన్యాన్ని మార్కెట్‌కు తరలించడానికి రవాణా భారం, కాలయాపన లేకుండా ఉండేందుకే గ్రామస్థాయిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌  వివరించారు. కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన తేమలేని ధాన్యాన్ని తెచ్చి ప్రభుత్వం ప్రకటించిన…

Featured News

ఉపాధి పనుల వద్ద రక్షణ ఏర్పాట్లు 

జగిత్యాల,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ఉపాధిహావిూ పథకంలో పని చేస్తున్న కూలీలకు వేసవిలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఎండలు మండుతున్నందున పనిక్షేత్‌ంరాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నామని అన్నారు.  ఆయా ప్రాంతాల్లో  చేపడుతున్న ఉపాధి పనులను నిత్యం …

Featured News

కాళేశ్వరంతో తీరనున్న కష్టాలు: ఎమ్మెల్యే

జగిత్యాల,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): తెలంగాణలో కోటి ఎకరాలకు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తెలిపారు. మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశానికే ఆదర్శమనీ, రివర్స్‌ పంపింగ్‌తో తెలంగాణ సస్యశ్యామలం కానుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాళేశ్వరం పనులు శరవేగంగా సాగుతున్నాయని…

Main

పూర్తి కావస్తున్న సుద్దవాగు ప్రాజెక్ట్‌ 

బ్యాక్‌ వాటర్‌ ముప్పుపై ప్రజల ఆందోళన ఆదిలాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  భైంసా మండలంలోని 4,500 ఎకరాలకు సాగునీటిని అందించేందకు చిన్నసుద్దవాగుపై పల్సీకర్‌ రంగారావు జలాశయ నిర్మాణానికి  పనులు పూర్తి కావస్తున్నాయి.  ప్రభుత్వం చొరవతో ఏడాది కిందట నిధులు మంజూరై పనులు పునఃప్రారంభమై…

Featured News

విచ్చలవిడి బోర్లతో నీటి సంరక్షణకు గండి

రైతుల్లో చైతన్యం లేక అడుగంటుతున్న జలాలు సంగారెడ్డి,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ఇష్టం వచ్చినట్లుగా వ్యవసాయ అవసరాల కోసం బోర్లు తవ్వి భారీస్థాయిలో నీటిని తోడేస్తున్న పరిస్థితి కారణంగాభూగర్భ జలాలు వట్టిపోతున్నాయి.  అయితే అదే స్థాయిలో తిరిగి నీరు నేలలోకి చేరకపోవడంతో బోర్లు…

Featured News

జూరాల నీటినిల్వలపై ఆందోళన

నీటి విడుదలకు రైతుల ఎదురుచూపు మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో ఉన్న నిల్వలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరో రెండు నెలలపాటు తాగునీటి అవసరాలకు సరిపోతాయా అన్న అనుమానాలు ఉన్నాయి. ఈ దశలో ఆయకట్టు చివరి భూముల రైతులు కూడా…

Featured News

చేపల పెంపకం, మార్కెటింగ్‌ సదుపాయం

మత్స్యశాఖ తీరుతో మారుతున్న పరిస్థితి వరంగల్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య ద్వారా సవిూకృత మత్స్య అభివృద్ధి పథకం అమలవుతోంది. జిల్లాలో ప్రస్తుతం అనేక  సంఘాలున్నాయి.  ఆయా సంఘాల సభ్యులకు చేపల పెంపకం, మార్కెటింగ్‌ సదుపాయాలతోపాటు…