Monday, 2 November 2026

May 2019

Featured News

17 లోక్‌సభ నియోజకవర్గాల్లో  ఓట్ల లెక్కింపు

18 జిల్లాల్లో 35 కేంద్రాల ఏర్పాటు ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం హైదరాబాద్‌,మే22(జ‌నంసాక్షి): తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 18…

ఆదిలాబాద్

ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద సిసి కెమెరాల ఏర్పాటు

పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమలు ఆదిలాబాద్‌,మే22(జ‌నంసాక్షి): లోక్‌సభ ఓట్ల లెక్కింపు రోజు గురువారం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయటంతో పాటు భద్రతపరంగా పలు ఆంక్షలు విధించారు. ఓట్ల లెక్కింపు పరిసరాల్లో సీసీ కెమెరాలతో పాటు వీడియో రికార్డింగ్‌ జరిగేలా…

Featured News

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుంది: రమేశ్‌ రాథోడ్‌

ఆదిలాబాద్‌,మే22(జ‌నంసాక్షి): కేంద్రంలో కచ్చితంగా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థి రమేష్‌ రాఠోడ్‌ అన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌పై తమకు నమ్మకం లేదని, వాటి విశ్వసనీయయత అంత ఖచ్చితంగా లేదన్నారు. మళ్లీ కేంద్రంలో భాజపా…

Featured News

ఆ ముగ్గురిలో విజేత ఎవరో వీడనున్న సస్పెన్స్‌

గెలుపుపై వందశాతం ధీమాలో టిఆర్‌ఎస్‌ కరీంనగర్‌,మే22(జ‌నంసాక్షి): తెరాస పార్టీ తరపున రంగంలోకి దిగిన బోయినపల్లి వినోద్‌కుమార్‌ను భారీ ఆధిక్యతతో గెలుస్తారనే భావనలో గులాబీ శ్రేణులు ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు సహా సంప్రదాయ ఓటింగ్‌తో తెరాస అభ్యర్థి గెలుపు ఖాయమనేలా…

Main

విజయ ఇంజనీరింగ్‌ కాలేజీలో లెక్కింపు

ఖమ్మం,మే22(జ‌నంసాక్షి): విజయ ఇంజినీరింగ్‌ కళాశాలలో గురువారం ఉదయం 8 గంటలకు ఓట్లు లెక్కింపు పక్రియ ప్రారంభం అవుతుందని కలెక్టర్‌ కర్ణన్‌ అన్నారు. రిటర్నింగ్‌ అధికారి, ఎన్నికల పరిశీలకులు మినహా వేరెవ్వరూ మొబైల్‌ ఫోన్లు లోనికి తీసుకురాకూడదన్నారు. ఖమ్మం అసెంబ్లీ…

Featured News

ఆగిఉన్న వాహనాన్ని ఢీకొట్టిన బస్సు

– ఒకరి మృతి.. 10 మంది ప్రయాణికులకు గాయాలు నల్గొండ, మే21(జ‌నంసాక్షి) : హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని పంతంగి టోల్‌ ప్లాజా వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో…

Featured News

బెంగాల్‌లో ఆగని ఘర్షణలు

– అర్థరాత్రి టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ – ఇద్దరి బీజేపీ కార్యకర్తలకు తీవ్రగాయాలు కోల్‌కత్తా, మే21(జ‌నంసాక్షి) : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు మగిసినప్పటికీ బెంగాల్‌లో మాత్రం ఘర్షణలు ఆగడం లేదు. మరో రెండురోజుల్లో ఫలితాలు రానుండటంతో…

సీమాంధ్ర

130స్థానాలతో..  మళ్లీ అధికారంలోకి వస్తాం

– ఏ ఫర్‌ అమరావతి.. పీ ఫర్‌ పోలవరం – పోలవరం పనులు చకచకా పూర్తవుతుంటే కేవీపీ డబ్బా కొట్టుకుంటున్నారు – రాయలసీమ ద్రోహిగా జగన్‌ మారారు – ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విజయవాడ, మే21(జ‌నంసాక్షి) :…

Featured News

అఖిలేశ్‌, ములాయంకు ఊరట

– ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో క్లీన్‌చిట్‌ – సుప్రింలో అఫిడవిట్‌ దాఖలు చేసిన సీబీఐ న్యూఢిల్లీ, మే21(జ‌నంసాక్షి) : సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో రెండురోజుల్లో వెలవడనున్న నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌,…

Featured News

100శాతం వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించలేం

– ఇలాంటి అర్థంలేని పిటిషన్‌ను మేం విచారించబోం – పిటీషన్‌ను కొట్టేసిన సుప్రింకోర్టు న్యూఢిల్లీ, మే21(జ‌నంసాక్షి) : 100శాతం వీవీప్యాట్లు లెక్కించేలా తీర్పు ఇవ్వమని సుప్రింకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు దాఖలైన పిటీషన్‌ను కొట్టివేసింది. సార్వత్రిక ఎన్నికల…