వ్యవసాయంలో రైతులకు మెళకువలు
గ్రామాల్లో విస్తృత ప్రచారం చేస్తున్న అధికారులు సాగు ప్రణాళికకు అనుగుణంగా ఎరువులు,విత్తనాలు సిద్దం జనగామ,మే30(జనంసాక్షి): జిల్లా ఆవిర్భావం తర్వాత జిల్లాకు కొత్తగా 39 మంది ఏఈవోలు నియామకం కావడంతో వ్యవసాయ ప్రణాళికపై వీరు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టారు.…




