జగనే కాబోయే సీఎం
– బాబు ఎగ్జిట్‌పోల్స్‌ను జీర్ణించుకోలేకపోతున్నారు – పిలవకున్నా పక్కరాష్ట్రాలకు పోతూ బాబు ఏపీ పరువుతీస్తున్నారు – వైసీపీ అధికార ప్రతినిధి రామచంద్రయ్య కడప, మే21(జనంసాక్షి) : 23న వెలువడే సార్వత్రిక ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించటం ఖాయమని, వై.ఎస్.…








