పక్కాగా ఎన్నికల ఓట్ల లెక్కింపు
సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు కరీంనగర్,మే20(జనంసాక్షి): పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ సూచించారు. కౌంటింగ్ రోజు సిబ్బంది మొత్తం ఉదయం 5 గంటల వరకే తమ కేంద్రాలకు వెళ్లాలని సూచించారు.…





