ప్రయాస లేకుండా అవతరణ ఉత్సవాలు
మంచి నిర్ణయానికి శ్రీకారం అంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు సర్వత్రా కెసిఆర్‌పై ప్రశంసల జల్లు హైదరాబాద్,మే18(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలుగకుండా, మరింత వైభవంగా నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను…





