Tuesday, 3 November 2026

July 2019

జిల్లా వార్తలు

కూరగాయల రైతులకు గిట్టుబాటు ధర

ప్రోత్సహిస్తున్న అధికార యంత్రాగం సిద్దిపేట,జూలై24(జ‌నంసాక్షి):  కూరగాయలు పండించే రైతులకు తగిన గిట్టుబాటు దర కల్పించేందుకుగాను కార్యాచణ ప్రణాళికను రూపొందించాలని జిల్లా కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి అధికారులను ఆదేశించారు. అవసరం మేరకు పంటలను పండించాలని, సేంద్రియ పద్దతుల పాటించాలని ఉద్యానశాఖ అధికారులకు…

కరీంనగర్

ప్రజలను మభ్యపెట్టడం మానుకోండి: శ్రీధర్‌ బాబు

కరీంనగర్‌,జూలై24(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులకు లక్షరూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి నేడు చేస్తున్నదేంటో ప్రజలకు తెలియదా అని మాజీమంత్రి శ్రీధర్‌ బాబు  ఎద్దేవా చేశారు. నాడు కాంగ్రెస్‌ ప్రభుత్వం  రైతుల రుణాలన్నింటిని మాఫీ చేయడమేకాక, సక్రమంగా చెల్లించిన రైతులకు…

కరీంనగర్

నాటిన మొక్కలను సంరక్షించాలి

కరీంనగర్‌,జూలై24(జ‌నంసాక్షి):  తెలంగానాకు హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని జిల్లా కలెక్టర్‌ సూచించారు. హరితహారంలో మండలం గ్రామాల వారిగా నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలను నాటాలని, నాటిన మొక్కలను వాటరింగ్‌ చేయాలన్నారు. వర్షాభావ పరిస్తితుల నేపథ్యంలో…

జిల్లా వార్తలు

హరితహారం మొక్కల సంరక్షణకు చర్యలు 

సంగారెడ్డి,జూలై24(జ‌నంసాక్షి): ఈ సంవత్సరం హరితహారం కార్యక్రమం కింద మొక్కలను నాటేందుకు  ప్రణాళికలు తీసుకున్న విధంగానే వాటిని రక్షించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని డీఎఫ్‌ఓ అన్నారు. వర్షాలు వెనక్కిపోవడంతో నాటిన మొక్కలను రక్షించుకోవాల్సి ఉందన్నారు. హరితహారం మొక్కల సంరక్షణకు జిల్లాల్లో…

జిల్లా వార్తలు

ప్రతి మొక్కకు రక్షణకల్పించాలి

నిజామాబాద్‌,జూలై24(జ‌నంసాక్షి):  తెలంగాణాకు హరితహారంలో నాటిన ప్రతి మొక్కకు రక్షణ కల్పించాల్సిన బాద్యత  అధికారులపై ఉంటుందని పంచాయితీరాజ్‌ అధికారులు అన్నారు.  ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి అమలు చేస్తున్న…

Featured News

ట్రంప్‌ వ్యాఖ్యలపై మోదీ నోరువిప్పాలి 

– ట్విట్టర్‌లో రాహుల్‌ గాంధీ న్యూఢిల్లీ, జులై23(జ‌నంసాక్షి) : కశ్మీర్‌ అంశంపై మధ్యవర్తిత్వం చేయమని ప్రధాని నరేంద్ర మోదీ తనను కోరినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. దానిపై కాంగ్రెస్‌ నేత…

సీమాంధ్ర

చంద్రబాబు ఖబర్దార్‌.. విూ ఎమ్మెల్యేలకు చెప్పు 

– చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్‌ అమరావతి, జులై23(జ‌నంసాక్షి) : ఏపీ అసెంబ్లీలో మంగళవారం అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. ఈ నేపథ్యంలో బీసీలకు కమిషన్‌…

Featured News

బీసీ కమిషన్‌ బిల్లుకు ఆమోదం

– శాశ్వత బీసీ కమిషన్‌ బిల్లుపై అసెంబ్లీలో చర్చ – కమిషన్‌ ఏర్పాటుతో వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తాయి – బీసీలకు అండగా నిలిచే వ్యక్తి సీఎం జగన్మోహన్‌రెడ్డి – బీసీలను కించపర్చేలా చంద్రబాబు మాట్లాడారు – వైసీపీ ఎమ్మెల్యే…

Featured News

స.హ చట్టాన్ని.. మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది

– చట్టం ప్రతిపత్తిని దెబ్బతీయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది – కేంద్రంతీరుపై ఆందోళన వ్యక్తం చేసిన సోనియాగాంధీ న్యూఢిల్లీ, జులై23(జ‌నంసాక్షి) : సమాచార హక్కు చట్టాన్ని మోదీ సర్కార్‌ నిర్వీర్యం చేయాలని చూస్తోందని కాంగ్రెస్‌ నేత, యూపీఏ ఛైర్‌పర్సన్‌…

Featured News

కీసర అడవిని..  దత్తత తీసుకున్న టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌

– కేటీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా వినూత్న నిర్ణయం హైదరాబాద్‌, జులై23(జ‌నంసాక్షి) : టీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. బుధవారం టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా కీసరగుట్ట రిజర్వ్‌…