అమిత్ షాతో.. మాజీ ఎంపీ వివేక్ భేటీ
– సచివాలయం కూల్చివేతను అడ్డుకోవాలని వినతి – త్వరలో బీజేపీలో చేరనున్న వివేక్? న్యూఢిల్లీ, జులై23(జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ¬ం మంత్రి అమిత్ షాతో…





