Tuesday, 3 November 2026

August 2019

Featured News

మూడో పెళ్లికి సిద్ధమైన తండ్రి

– వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి కొడుకు నిరసన సిరిసిల్ల, ఆగస్టు21 (జనంసాక్షి):   మూడో పెళ్లికి సిద్ధమైన తండ్రికి వ్యతిరేకంగా ఓ బాలుడు వాటర్‌ ట్యాంక్‌ పైకెక్కి ఆందోళనకు దిగాడు. ఎట్టకేలకు వాటర్‌ ట్యాంక్‌ పై నుంచి బాలుడి కిందకు దిగాడు.…

Featured News

కశ్మీర్‌పై ట్రంప్‌ మళ్లీ అదేపాట!

– భారత్‌, పాక్‌ల మధ్య మధ్యవర్తిత్వానికి తాను సిద్ధం – ఎన్‌బీసీ న్యూస్‌ ఇంటర్వ్యూలో ట్రంప్‌ వ్యాఖ్యలు వాషింగ్టన్‌, ఆగస్టు21 (జనంసాక్షి):   కశ్మీర్‌ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పూటకో మాట మాట్లాడడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ…

తెలంగాణ

తెలంగాణలో అధికారమే తమ లక్ష్యం

కేవలం మున్సిపల్‌ ఎన్నికల కోసమే పోరాడడం లేదు: కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): తమ పార్టీ లక్ష్యం మున్సిపల్‌ ఎన్నికలు కాదని కేంద్రమంత్రి  కిషన్‌ రెడ్డి స్పష్టంచేశారు. 2023లో తెలంగాణలో అధికారంలోకి రావడమే భాజపా లక్ష్యమన్నారు. కేవలం మున్సిపల్‌ ఎన్‌ఇకల…

సీమాంధ్ర

టీడీపీ సీనియర్‌ నేత బ్రహ్మయ్య మృతి

– గుండెపోటుతో చికిత్స పొందుతూ మృతి – రాజంపేట నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యే కడప,అగస్టు21 (జనంసాక్షి) : తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య కన్నుమూశారు. మంగళవారం అర్థరాత్రి ఆయన తీవ్ర…

Featured News

విూ చెల్లినడుగు.. బీజేపీ ఎక్కడుందో తెలుస్తోంది

– జేపీ నడ్డా ఎవరో తెలియదనటం కేటీఆర్‌కే చెల్లుతుంది – ఎన్నోసార్లు ఢిల్లీలో ఎంపీలతో కలిసి నడ్డాను కలవలేదా? – 2023లో తెలంగాణలో అధికారంలోకి రావటమే తమ టార్గెట్‌ – హైదరాబాద్‌ను యూటీ వార్తలు అవాస్తవమే – కేంద్ర…

Featured News

చిదంబరానికి లుక్‌ఔట్‌ నోటీసులు..

– అజ్ఞాతంలోకి వెళ్లిన చిదంబరం.. – సీబీఐ, ఈడీ అధికారుల వెతుకులాట న్యూఢిల్లీ, ఆగస్టు21 (జనంసాక్షి) :  ఐఎన్‌ఎక్స్‌ విూడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు పి. చిదంబరం మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌…

Featured News

భద్రాద్రి జిల్లాలో ఎన్‌ కౌంటర్‌

– మావోయిస్టు మృతి – ముమ్మర గాలింపు చేపట్టిన పోలీసులు భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు21(జనంసాక్షి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం ఉదయం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి…

Featured News

ఎల్‌ఎల్‌ఎం పరీక్ష రాసిన ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి

వరంగల్‌,ఆగస్ట్‌21 (జనంసాక్షి) :  ఆర్మూర్‌ శాసనసభ్యుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి వరంగల్‌ లోని కాకతీయ యూనివర్శిటీలో ఎల్‌ఎల్‌ఎం చివరి సంవత్సరం రెండో సెమిస్టర్‌ పరీక్ష రాశారు. హన్మకొండలోని ఆదర్శ లా కళాశాలలో ఎల్‌ఎల్‌ఎం కోర్సులో చేరి దూర విద్యను అభ్యసిస్తున్నారు.…

Featured News

పొచ్చెర జలపాతంలో దూకి వృద్ద దంపతుల ఆత్మహత్య

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌21 (జనంసాక్షి) : బోథ్‌ మండలం పొచ్చెర జలపాతం వద్ద విషాదం నెలకొంది. పొచ్చెర జలపాతంలోకి దూకి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని సవిూక్షించారు. భార్య మృతదేహం లభ్యం కాగా, భర్త మృతదేహం కోసం…

Featured News

సామియా అర్జూతో పాక్‌ క్రికెటర్‌ పెళ్లి

హైదరాబాద్‌,ఆగస్ట్‌21 (జనంసాక్షి) :  పాకిస్థాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ హసన్‌ అలీ.. భారత్‌కు చెందిన ఏరోనాటికల్‌ ఇంజినీర్‌ సామియా ఆర్జూను పెళ్లి చేసుకున్నాడు. దుబాయ్‌లోని అట్లాంటిస్‌ ¬టల్‌లో నిఖా వేడుకను ఘనంగా నిర్వహించారు. కేవలం కుటుంబసభ్యులు, స్నేహితులు మాత్రమే ఈ…