Tuesday, 3 November 2026

August 2019

Featured News

అమెజాన్‌ కార్యకలాపాలు ప్రారంభం

లాంఛనంగా ప్రారంబించిన ¬ంమంత్రి మహ్మూద్‌ అలీ హైదరాబాద్‌,ఆగస్ట్‌21 (జనంసాక్షి) : తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో అమెజాన్‌ సంస్థ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అమెజాన్‌ సంస్థను రాష్ట్ర ¬ంమంత్రి మహముద్‌ అలీ ప్రారంభించారు. అనంతరం అక్కడ మహముద్‌ అలీ మొక్క నాటారు.…

Featured News

మాజీ సిఎం బాబూలాల్‌ గౌర్‌ మృతి

భోపాల్‌,ఆగస్ట్‌21 (జనంసాక్షి) : మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్‌ గౌర్‌ మృతి చెందారు.  కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాబూలాల్‌ భోపాల్‌ లోని ఓ హాస్పిటల్‌ లో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 89 సంవత్సరాలు.…

Featured News

సౌదీ మహిళలునేరుగా పాస్‌పోర్టు పొందొచ్చు

మరో సంస్కరణకు సర్కార్‌ శ్రీకారం న్యూఢిల్లీ,ఆగస్ట్‌21 (జనంసాక్షి) : సౌదీలో మహిళల పట్ల నిబంధనలు తీవ్రంగా ఉంటాయి. అయితే వాటిని ఆ ప్రభుత్వం మెల్లమెల్లగా తగ్గిస్తూ వస్తోంది. మహిళా సాధికారత, వారి హక్కుల కోసం సంస్కరణలు తీసుకువస్తోంది. పురుషులతో…

Featured News

సిద్దిపేట సిగలో మరో మణిహారం తెలంగాణ ఎఫ్ఎం సేవలు

సిద్దిపేట జిల్లా ప్రతినిధి (జనంసాక్షి) ఆగస్టు 20: ప్రస్తుతం మారుతున్న కాలాన్ని బట్టి ప్రజలకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేయడానికి ఎన్నో ప్రచారసాధనాలు మనకు అందుబాటు లో ఉన్నాయి కానీ మనకు ఎప్పుడూ నిరంతరం అందుబాటులో ఉండేది మన…

Featured News

అసౌకర్యాలతో రెడ్యాల ఆశ్రమ పాఠశాల 

 సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు  పట్టించుకోని జిల్లా అధికారులు మహబూబాబాద్ బ్యూరో ఆగస్టు20 (జనంసాక్షి):మారుమూల గిరిజన ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు విద్యను అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఐటిడిఎ ద్వారా  చేపడుతున్న ఆశ్రమ పాఠశాలల నిర్వహణ జిల్లా అధికారుల నిర్లక్ష్యం…

తెలంగాణ

 వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

హైదరాబాద్‌,ఆగస్ట్‌20(జనం సాక్షి): రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం కోటితండా వద్ద పాఠశాలకు వెళ్లేందుకు రోడ్డు ప్రక్కన కూర్చున్న ఉషశ్రీ(6) అనే విద్యార్థిని విూది నుంచి ఆటో దూసుకెళ్లడంతో…

Featured News

రాజీవ్‌ గాంధీకి ఘనంగా నివాళి

దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణుల శ్రద్దాంజలి ఢిల్లీలో నివాళి అర్పించిన సోనియా,రాహుల్‌,ప్రియాంక న్యూఢిల్లీ,ఆగస్ట్‌20(జనం సాక్షి): మాజీ ప్రధాని, దివంగత  రాజీవ్‌గాంధీ 75వ జయంతి సందర్భంగా కాంగ్రెస్‌ శ్రేణులు ఆయనకు ఘనంగా నివాళి అర్పించాయి. రాజీవ్‌ సమాధి వద్ద  ఆయన సతీమణి,…

జాతీయం

తృటిలో తప్పించుకున్న ఇద్దరు జాలర్లు

భోపాల్‌,ఆగస్ట్‌20(జనం సాక్షి): భోపాల్‌లో ఇద్దరు మత్య్సకారులు తృటిలో ప్రాణపాయం నుంచి బయట పడ్డారు. వరదల్లో చిక్కుకున్న ఆ ఇద్దరిని భోపాల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. కెరవా డ్యామ్‌లో చాపలు పట్టేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ..డ్యామ్‌…

Featured News

ఆరు రాష్టాల్రకు భారీ వర్షాలు

వాతావరణశాఖ హెచ్చరిక న్యూఢిల్లీ,ఆగస్ట్‌20(జనం సాక్షి):  దేశంలోని ఆరు రాష్టాల్ల్రో  రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరాఖండ్‌, యుపి, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ గఢ్‌, భీహర్‌, కేరళ రాష్టాల్లో కుంభవృష్టి కురుస్తోందని…

Featured News

భారీ వాహనాలకు అనుమతి లేదు: ట్రాఫిక్‌ ఎసిపి

హైదరాబాద్‌,ఆగస్ట్‌20(జనం సాక్షి):  రద్దీ సమయాలలో భారీ వాహనాలకు నగరంలోకి అనుమతి లేదని, నిబంధనలకు విరుద్ధంగా ఎవైనా వాహనాలు నగరంలోకి ప్రవేశిస్తే వాటిపై కేసులు నమోదు చేస్తున్నామని నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ అనిల్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు ఇది…