Monday, 2 November 2026

August 2019

Featured News

23నుంచి ప్రధాని విదేశీ పర్యటన

న్యూఢిల్లీ,ఆగస్ట్‌20(జనం సాక్షి):  ఈనెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన చేయనున్నారు. యుఎఇ, ఫ్రాన్స్‌ బహ్రెయిన్‌ తదితర దేశాల్లో ఆయన మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. 23, 24 తేదీల్లో…

Featured News

భారీగా గుట్కా పట్టివేత

రంగారెడ్డి,ఆగస్ట్‌20(జనం సాక్షి): రాజేంద్రనగర్‌ హిమాయత్‌ సాగర్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా నుంచి లారీలో హైదరాబాద్‌కు 50 లక్షల రూపాయల విలువ చేసే గుట్కాను తరలిస్తుండగా.. విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు.…

సీమాంధ్ర

దుర్గగుడి ఇవో బదిలీకి రాజకీయ ఒత్తిడి

బదిలీకి కొందరి యత్నాలు? విజయవాడ,ఆగస్ట్‌20(జనం సాక్షి): బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా ఉన్న కోటేశ్వరమ్మకు రాజకీయ సెగ మొదలయ్యిందని సమాచారం. ఆమెను బదిలీ చేయాలని కొందరు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమెకు స్తానం చలనం తప్పదన్న ప్రచారం సాగుతోంది.…

Featured News

జాబిల్లి కక్షలోకి చంద్రయాన్‌-2

– సెప్టెంబర్‌ 7న తెల్లవారుజామున జాబిల్లిపైకి – వివరాలు వెల్లడించిన ఇస్రో చైర్మన్‌ కె. శివన్‌ బెంగళూరు, ఆగస్టు20(జనం సాక్షి) : హైదరాబాద్‌, ఆగస్టు20(ఆర్‌ఎన్‌ఎ) : చంద్రయాన్‌- 2 విజయవంతంగా లూనార్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశించినట్లు ఇస్రో చైర్మన్‌ కె.…

Featured News

దేశవ్యాప్తంగా హైఅలర్ట్‌ 

– దేశంలోకి నలుగురు ఉగ్రవాదులు – ఐబీ హెచ్చరికలతో అన్ని రాష్టాల్ల్రో హైఅలర్ట్‌ – నలుగురి ఊహాచిత్రాలను విడుదల చేసిన ఐబీ – గుజరాత్‌లో వీరు తలదాచుకున్నట్లు అనుమానాలు న్యూఢిల్లీ, ఆగస్టు20(జనం సాక్షి) : నలుగురు ఉగ్రవాదులు దేశంలోకి…

Featured News

కమల్‌నాథ్‌ మేనల్లుడు రతుల్‌ పూరీ అరెస్టు

– అదుపులోకి తీసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు న్యూఢిల్లీ, ఆగస్టు20(జనం సాక్షి) : మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ మేనల్లుడు రతుల్‌ పూరీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరెట్‌ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. రతుల్‌ పూరీ, మరో నలుగురు కలిసి ‘మోసెర్‌…

Featured News

కొలువుదీరిన కర్ణాటక మంత్రివర్గం

– మంత్రులుగా 17మంది ప్రమాణ స్వీకారం – ప్రమాణం చేయించిన గవర్నర్‌ బాజూభాయ్‌ వాలా బెంగళూరు, ఆగస్టు20(జనం సాక్షి) : కర్ణాటకలో మంత్రి వర్గవిస్తరణ జరిగింది. కర్ణాటక భాజపా అధ్యక్షుడు యడియూరప్ప నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత…

Cover Story

కొత్తరెవెన్యూ చట్టంపై కసరత్తు

కలెక్టర్లతో భేటీ అయిన సిఎం కెసిఆర్‌ ప్రగతి భవన్‌ వేదికగా సుదీర్ఘ చర్చ హైదరాబాద్‌,ఆగస్ట్‌20(జనం సాక్షి): రెవెన్యూ చట్టంలో మార్పులు,చేర్పులు, నూతన చట్టాల ఆవశ్యకతపై సిఎం కెసిఆర్‌ తలపెట్టిన మార్పులకు సంబంధించి కసరత్తు మొదలయ్యింది. సిఎం కెసిఆర్‌ అధ్యక్షతన…

Featured News

అక్రమంగా ఉగ్రవాదుల చొరబాటు

గుజరాత్‌, రాజస్థాన్‌ రాష్టాల్రకు ఐబి హెచ్చరిక న్యూఢిల్లీ,ఆగస్ట్‌20(జనం సాక్షి):  గుజరాత్‌, రాజస్థాన్‌ రాష్టాల్రకు ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ) హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోకి నలుగురు వ్యక్తులు చొరబడినట్లు గుజరాత్‌ ఏటీఎస్‌ను ఇంటెలిజెన్స్‌ బ్యూరో అప్రమత్తం చేసింది. ఈ నలుగురు వ్యక్తులు…

Featured News

బ్రాహ్మణ వెల్లెంల పథకానికి తక్షణమే నిధులు

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్‌ నల్లగొండ,ఆగస్ట్‌20(జనం సాక్షి): ఉదయసముద్రం -బ్రాహ్మణ వెల్లెంల ఎత్తిపోతల పథకానికి తక్షణమే నిధులు కేటాయించి పూర్తి చేయాలని  ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి  డిమాండ్‌ చేశారు. ఈప్రాంత రైతులకు మేలు చేకూర్చే ఈ పథకం వల్ల ఎంతో…