రైతుదిగుతూ కిందపడ్డ మహిళ
స్వల్ప గాయాలతో ప్రాణాలు దక్కాయి రాంచీ,ఆగస్ట్24 (జనంసాక్షి): ఝార్ఖండ్ రాజధాని రాంచీ రైల్వేస్టేషన్‌లో ఓ మహిళ కదులుతున్న రైలు దిగే క్రమంలో రైలు కింద పడింది. అయితే అదృష్టవశాత్తు ప్రాణాలు దక్కించుకొని స్వల్పగాయాలతో బయటపడింది. కదులుతున్న రైలు నుంచి వ్యతిరేక…





