రెడీ అవుతున్న బతుకమ్మ చీరలు
సిరిసిల్ల కార్మికులకు చేతినిండా పని రాజన్న సిరిసిల్ల,ఆగస్ట్28 (జనంసాక్షి): బతుకమ్మ చీరలు సిరిసిల్ల కేంద్రంగా రూపుదిద్దుకుంటున్నాయి. సిరిసిల్ల నేతకార్మికుల కనుసన్నల్లో ఇవి ముస్తాబవుతున్నాయి. చెక్స్.. లైనింగ్ తదితర పది విభిన్న డిజైన్లతో బతుకమ్మ చీరెలు కొత్త మెరుగులను అద్దుకుంటున్నాయి. ఎమ్మెల్యే…


