మధురైలో భారీ అగ్నిప్రమాదం
చెన్నై,సెప్టెంబర్9 (జనం సాక్షి ) : తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం మధురైలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆసియాన్ కంప్యూటర్ సేల్స్ కంపెనీలో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు అందించిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుంది. 10…









