పాక్‌పై భారత్ చేసిన ఫిర్యాదును తిరస్కరించిన ఐసీఏవో
న్యూఢిల్లీ, అక్టోబర్29(జనం సాక్షి ) : ప్రధాని నరేంద్ర మోడీ విమానానికి పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ వాడుకునేందుకు ఆ దేశం అనుమతి ఇవ్వకపోవడంతో భారత్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఏఓ) కు ఫిర్యాదు చేసింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం…

