శివసేనకు మద్దతు ఇవ్వడంలో తప్పులేదు
బిజెపికి కేంద్రమంత్రి అథవాలే సూచన న్యూఢిల్లీ,నవంబరు18 (జనం సాక్షి) : మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో విసేనకు సిఎం పీఠం అప్పగించడం సరైన నిర్ణయమని కేంద్రమంత్రి, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా చీఫ్ రామ్‌దాస్ అంథ్‌వాలే అభిప్రాయపడ్డారు.…






