నిజామాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
– ఆటో,కారు ఢీ …ఐదుగురి దుర్మరణం ఎడపల్లి: నిజమాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎడపల్లి మండలం రాణాకలాన్ శివారులో జరిగిన ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు . ఎదురెదురుగా వస్తున్న కారు-ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.…









