కొత్త పంచాయతీల్లో అందుబాటులో లేని రేషన్ దుకాణాలు
ప్రభుత్వం హావిూ ఇచ్చిన సాకారం కాని షాపులు ఆసిఫాబాద్, నవంబరు9 (జనం సాక్షి): కొత్తగా పంచాయతీలుగా ఏర్పాటు చేసిన గూడాలు, తండాలలో చౌక ధరల దుకాణాల ఏర్పాటు అంశం నేటికీ కార్యరూపం దాల్చలేదు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీలలో…









