రాయితీ అందక పత్తి పరిశ్రమల మూత
ఆందోళనలో ఉపాధి కూలీలు కర్నూలు,నవంబర్9 (జనం సాక్షి): పత్తి పరిశ్రమలు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. ప్రభుత్వం రాయితీ ఇస్తుందని భావించి కొందరు రూ. కోట్లు పెట్టి పత్తి పరిశ్రమలను స్థాపించారు. అయితే గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా…




