Monday, 2 November 2026

December 2019

కరీంనగర్

కూరగాయల రైతులకు ప్రోత్సాహం

మార్కెట్లు విస్తరించే అవకాశాల కోసం ఎదురుచూపు కరీంనగర్‌,డిసెంబర్‌5(జ‌నంసాక్షి): కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో మినీ కూరగాయల మార్కెట్లు ఏర్పాట్లు చేయాలని కోరుతున్నా కార్యరూపం దాల్చడం లేదు. చుట్టుపక్కల గ్రామాల రైతులు పండించే కూరగాయాలను నేరుగా కరీంనగర్‌ పట్టణానికి తెచ్చుకుని…

సీమాంధ్ర

ఆలయాల్లో దుబారా ఖర్చులపై నజర్‌

ఇకపై పక్కాగా లెక్కలకు కసరత్తు అమరావతి,డిసెంబర్‌5(జ‌నంసాక్షి): రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో అనవసర ఖర్చులు, నిధుల దుబారా పై పూర్తిస్థాయి నియంత్రణ తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా నిధుల జమాపద్దులపై ఖచ్చితత్వంతో ఉండాలని నిర్ణయించారు. అలాగే ప్రధాన…

ఖమ్మం

పాతపెన్షన్‌ విధానమే మేలు

సిపిఎస్‌ విధానం రద్దు చేయాల్సిందే ఖమ్మం,డిసెంబర్‌5(జ‌నంసాక్షి): ఉపాధ్యాయులకు శాపంగా మారిన సీపీఎస్‌ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్‌ను అమలు చేయాలని టీటీఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ…

జిల్లా వార్తలు

తరుగు పేరుతో తప్పని రైతు దోపిడీ

వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు నల్లగొండ,డిసెంబర్‌5(జ‌నంసాక్షి): అన్నదాత ఆరుగాలం కష్టించి పండించిన పంటను వ్యాపారులు కిలో తరుగుతో దోచేస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తేవాలని ఏటా సీజన్‌లో అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇస్తున్నా మార్పు రావడంలేదు. తమను…

జిల్లా వార్తలు

విత్తన సాగుపై దృష్టి సారించాలి

రైతులకు అన్నిరకాల ప్రోత్సాహకాలు: మంత్రి నిజామాబాద్‌,డిసెంబర్‌5(జ‌నంసాక్షి): విత్తన ఉత్పత్తి చేసే రైతులు అధిక లాభాలను ఆర్జించేలా వారిని ప్రోత్సహించాల్సిన అవసరముందని మంత్రి ప్రశాంత రెడ్డి అన్నారు. రాష్టాన్న్రి విత్తన కేంద్రంగా మార్చు కోవడానికి సీఎం కేసీఆర్‌ పలు చర్యలు…

Featured News

స్వచ్ఛ పనుల్లో అలసత్వం తగదు: కలెక్టర్‌

కామారెడ్డి,డిసెంబర్‌5(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా స్వచ్చ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పూర్తి చేయాలని, స్పెషల్‌ ఆఫీసర్లు తమకు కేటాయించిన మండలాల్లో ఓడీఎఫ్‌ పనులను నిర్దేశించిన సమయంలోగా పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. గ్రామాల్లో తప్పనిసరిగా మరుగుదొ డ్లు…

సీమాంధ్ర

టెన్త్‌ సిలబస్‌ పూర్తిలో వెనకబడ్డ సర్కార్‌ పాఠశాలలు ?

పునశ్చరణకు ఇదే సమయం అమరావతి,డిసెంబర్‌5(జ‌నంసాక్షి): మార్చిలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికీ చాలా ప్రభుత్వ పాఠశాలల్లో సిలబస్‌ పూర్తి కావాల్సి ఉందని తెలుస్తోంది. పరీక్షల తేదీలు దగ్గర పడుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఏమాత్రం ఆందోళన చెందకూడదని…

సీమాంధ్ర

ఎస్సీ వర్గీకరణపై మాటల యుద్దం

కర్నూలు,డిసెంబర్‌5(జ‌నంసాక్షి): ఎస్సీలో ఏబీసీడీ వర్గీకరణను మాదిగలు బలంగా కోరకుంటున్నారని మాదిగ ఉద్యోగ సమాఖ్య నేతలు అన్నారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎస్సీలోని 59 ఉపకులాలకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని అన్నారు. ఎస్సీ వర్గీకరణను మాదిగలతో పాటు, ఉపకులాలు…

సీమాంధ్ర

మోడీ,షాల అధికార దుర్వినియోగం: గఫూర్‌

కర్నూలు,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): మహారాష్ట్రలో అధికారం దక్కించుకునేందుకు మోదీ, అమిత్‌ షా చేసిన కుయుక్తులు రాజకీయ వ్యవస్థకే మచ్చ తెచ్చాయని సిపిఎం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గఫూర్‌ అన్నారు.కేంద్ర ప్రభుత్వంలో నరేంద్రమోదీ, అమిత్‌షాల ద్వయం రాజ్యాంగ వ్యవస్థను నాశనం చేస్తోందని, అధికారం…

Featured News

ఆర్టీసీ సమ్మె పై కెసిఆర్‌ తీరు విడ్డూరం

జీతాలకు డబ్బుల్లేవని వరాల జల్లులా? దిశ విషయంలో పోలీసుల తీరు గర్హనీయం: కటకం కరీంనగర్‌,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్‌ వ్యవహరించిన తీరు నాటి రజాకార్ల పాలనను తలపించిందని డిసిసి అధ్యక్షుడు కటకం మృత్యుంజయం అన్నారు.…