Monday, 2 November 2026

December 2019

Featured News

మున్సిపల్‌ ఎన్నికలకు సిపిఐ సిద్దం: కూనంనేని

ఖమ్మం,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): మునిసిపల్‌ ఎన్నికల్లో ఎప్పుడొచ్చినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. స్థానిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పొత్తులుంటాయన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోటీకి సిద్దంగా ఉన్నామని అన్నారు. ప్రజావ్యతిరేక…

Featured News

పసుపుబోర్డుపై కానరాని కదలిక

అటకెక్కిన ఎంపి అర్వింద్‌ హావిూ ధరల కోసం పసుపు రైతుల ఆందోళన నిజామాబాద్‌,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): పసుపు రైతుల సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ప్రభుత్వం పసుపు కొనుగోలు చేస్తేనే రైతులు గట్టేక్కే అవకాశముంది. పసుపు బోర్డుపై కేంద్రం ఎలాంటి చర్యలు…

జిల్లా వార్తలు

దిశ హంతకులకు ఉరిశిక్ష విధించాల్సిందే

శాంతిభద్రతలు కాపాడడంలో సర్కార్‌ విఫలం మండిపడ్డ పీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారద హైదరాబాద్‌,డిసెంబర్‌4(ఆర్‌ఎన్‌ఎ): షాద్‌నగర్‌ దిశ ఉదంతం యావత్‌ దేశాన్ని కదిల్చి పార్లమెంట్‌లో చర్చ జరిగినా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చీమకుట్టినట్లు కూడా లేదని పీసీసీ మహిళా…

Featured News

ప్లాస్టిక్‌ వాడకంపై ప్రచార బేరీ

ఉత్పత్తులపై ఆంక్షలు విధించాలంటున్న ప్రజలు వ్యాపారులదీ అదేమాట మెదక్‌,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): పర్యావరణానికి ముప్పు తెచ్చే ప్లాస్టిక్‌ వాడకం నుంచి ప్రజలను దూరం చేసేందుకు జిల్లాలో ప్రచారం ఉధృతం అయ్యింది. ఎక్కడిక్కడ ప్లాస్టిక్‌ వాడొద్దని ప్రచారం చేస్తున్నారు. అయితే ప్లాస్టిక్‌ ఉత్పత్తులు…

సీమాంధ్ర

మోడీ,షాల అధికార దుర్వినియోగం: గఫూర్‌

కర్నూలు,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): మహారాష్ట్రలో అధికారం దక్కించుకునేందుకు మోదీ, అమిత్‌ షా చేసిన కుయుక్తులు రాజకీయ వ్యవస్థకే మచ్చ తెచ్చాయని సిపిఎం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గఫూర్‌ అన్నారు.కేంద్ర ప్రభుత్వంలో నరేంద్రమోదీ, అమిత్‌షాల ద్వయం రాజ్యాంగ వ్యవస్థను నాశనం చేస్తోందని, అధికారం…

సీమాంధ్ర

పట్టాలు తప్పిన షిర్డీ ఎక్స్‌ప్రెస్‌

        – తప్పిన పెను ప్రమాదం కడప, డిసెంబర్‌3(జ‌నంసాక్షి) : తిరుపతి – షిర్డీ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. కడప జిల్లా రైల్వేకోడూరు సవిూపంలో రైలు పట్టాలు తప్పింది.. వెంటనే గమనించిన లోకో…

జిల్లా వార్తలు

సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం

– ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు సూర్యాపేట, డిసెంబర్‌3(జ‌నంసాక్షి) : సూర్యాపేట జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. చివ్వెంల మండలం గుంపుల దగ్గర కారు అదుపుతప్పి…

అంతర్జాతీయం

పాక్‌ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌కు తీవ్రఅస్వస్థత

  కరాచీ, డిసెంబర్‌3(జ‌నంసాక్షి) : పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు పాక్‌ విూడియా వెల్లడించింది. సోమవారం రాత్రి దుబాయిలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ముషారఫ్‌ చేరినట్లు తెలిపింది. అధిక రక్తపోటు, గుండె సంబంధిత…

సీమాంధ్ర

చంద్రబాబుపై కావాలనే దాడిచేయించారు

– బాబు వెళ్తున్న బస్సుపై పడ్డ లాఠీ ఎవరిది..? – ప్రభుత్వం వేసిన సిట్‌ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు – ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు – గవర్నర్‌ స్పందన మాకు సంతృప్తినిచ్చింది –…

జాతీయం

పెండింగ్‌ రహదారులకు నిధులివ్వండి

– కేంద్ర మంత్రి గడ్కరీనికోరిన రాష్ట్ర మంత్రి జగదీష్‌రెడ్డి – గడ్కరీతో భేటీ అయిన జగదీష్‌రెడ్డి, తెరాస ఎంపీలు – సీఎం కేసీఆర్‌ రాసిన వినతిపత్రాలను అందజేత న్యూఢిల్లీ, డిసెంబర్‌3(జ‌నంసాక్షి) : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రహదారుల నిర్మాణాలకు…