Monday, 2 November 2026

March 2020

Featured News

కరీంనగర్‌లో జల్లెడ

7 కరోనా పాజిటివ్ కేసులతో హైఅలర్ట్ నగరంలో వంద బృందాలతో సేవలు కరీంనగర్, మార్చి 19(జనంసాక్షి): ఇటీవల కరీంనగర్ కు వచ్చిన విదేశీ వ్యక్తుల్లో మొత్తం 8 మందిలో కరోనా వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ కావడంతో జిల్లా ప్రజల్లో…

Featured News

నేడు నిర్ణయ దోషులకు ఉరి

ముంబయి,మార్చి 19(జనంసాక్షి): నిర్భయ దోషుల ఉరితీతకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తిహాడ్ కేంద్ర కారాగారంలో శు క్రవారం ఉదయం 5:30 గంటలకు దోషులను ఉరితీయనున్నారు. ఎట్టకేలకు ముకేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మ ఉరికంబం ఎక్కనున్నారు.…

Featured News

గెలుపు కవితదే..

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్,మార్చి 19(జనంసాక్షి): స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుం ట్ల కవిత అఖండ మెజార్టీతో విజ యం సాధించనున్నారని రాష్ట్ర ఆం అండ్ బీ,…

Featured News

ఆదివారం జనతా కర్వ్యూ పాటించండి

దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు .. జాతినుద్దేశించి ప్రసంగం దిల్లీ,మార్చి 19(జనంసాక్షి): కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలు స్వచ్ఛం దంగా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ నెల 22న ఆదివా రం అందరూ…

Featured News

తెంగాణలో పుప్రాంతాలో వడగళ్ల వాన

దెబ్బతిన్న పంటు..భారీగా నష్టం హైదరాబాద్‌,మార్చి19(జనంసాక్షి): తెంగాణ వ్యాప్తంగా పు ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసింది. ఉపరిత ఆవర్తనంతో భారీ వర్షం కురిసింది. ఆదిలాబాద్‌, కుమ్రం భీమ్‌, న్లగొండ, హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. పు చోట్ల వడగండ్ల వాన బీభత్సం…

Cover Story

కరోనాపై ఉన్నతస్థాయి సవిూక్ష:సిఎం కెసిఆర్‌

విదేశా నుంచి వచ్చిన వారు తక్షణం రిపోర్ట్‌ చేయాలి గ్రామా వారిగా విదేశా నుంచి వచ్చిన వారి వివరా సేకరణ యధావిధిగా టెన్త్‌ పరీక్ష నిర్వహణ పరీక్షా కేంద్రాల్లో శానిటైజేషన్‌ వైరస్‌ వ్యాప్తి అంతా విదేశా నుంచి వచ్చిన…

Featured News

రాజ్యసభకు కేకే, సురేష్ రెడ్డి ఎకగ్రీవం

హైదరాబాద్,మార్చి 18(జనంసాక్షి): ఫలితం ముందే తెలిసినప్పటికీ బుధవారం అధికారికంగా ప్రకటించారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులుగా కే.కేశవరావు, కేఆర్.సురేష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీ లేకపోవడంతో ఇరువురి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. నామినేషన్ల గడువు గడిచిన శుక్రవారంతో…

Featured News

నేటి నుంచి పది పరీక్షలు

నిముషం నిబంధన వెనక్కి.. హైదరాబాద్,మార్చి 18(జనంసాక్షి): . తెలంగాణలో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు జరుగనున్నాయి. కరోనాలో లిక్విడ్, శానిటైజర్లు, సబ్బులను అందుబాటు చేతులు శుభ్రంగా పదవ తరగతి పరీక్షలు మొదలు అవుతున్నాయి. పదోతరగతి పరీక్షలు ప్రారంభమయి…

Featured News

కుప్పకూలిన స్టాక్ మార్కెట్

మార్కెటన్లు ముంచుతున్న కరోనా 1710 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ 498 పాయింట్ల నష్టంతో నిఫ్టీ తగ్గుతున్న బంగారం ధరలు ఉద్దీపన చర్యలకు దిగిన ఆర్బిఐ ముంబై,మార్చి 18(జనంసాక్షి): దలాల్ స్ట్రీ లో కరోనా ప్రభావంతో బ్లడ్ బాత్ కొనసాగుతోంది.…

Featured News

విదేశాల నుంచి వచ్చే వారందరికీ క్వారంటైన్

రాష్ట్రంలో | ఆరో కేసు నమోదు సెలవులు ప్రకటించింది విహార యాత్రలకు కాదు మంత్రి ఈటల హైదరాబాద్,మార్చి 18(జనంసాక్షి): ఇప్పటి వరకు తెలంగాణ గడ్డపై ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని, కేవలం ఇతర దేశాల…