Monday, 2 November 2026

May 2020

Featured News

వ్యవసాయానికి బంగారు భవిష్యత్తు

కాళేశ్వరంతో ప్రాజెక్టుల్లోకి నీటి ప్రవాహం నియంత్రిత పంటతో మారనున్న వ్యవసాయం హైదరాబాద్‌,మే30(జ‌నంసాక్షి): ఇక నా తెంగాణ కోటి ఎకరా మాగాణా అన్న నినాదం ఎత్తుకున్న సిఎం కేసిఆర్‌ దీనిని నిజం చేసేందుకు ప్రాజెక్టును జెట్‌ వేగంతో నిర్మిస్తున్నారు. కాళేశ్వరం,…

Featured News

పంట పెట్టుబడి నిరంతరం కొనసాగే పథకం

రైతు అందరికీ సాయం అందుతుంది ప్రాజెక్టుతో నీటికి ఢోకా లేకుండా పోయింది విపక్షా ప్రచారంలో నిజం లేదు: మంత్రి వేము నిజామాబాద్‌,మే30(జ‌నంసాక్షి): భూమి ఉన్న ప్రతి ఒక్క రైతుకు రైతుబంధు పథకం కింద పంట పెట్టుబడి అందుతుంది. భూముకు…

ఎడిట్ పేజీ

రాజ్యాంగానికి లోబడే నిర్ణయాలు ఉండాలి

రాష్ట్ర ఎన్నిక కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేశ్‌ను తొగించడమే క్ష్యంగా ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను కొట్టివేస్తూ.. ఆయనను ఎన్నిక కమిషనర్‌గా కొనసాగించాని హైకోర్టు ఇచ్చిన తీర్పు పాకుకు కనువిప్పు కావాలి. అలాగే ఇటీవలి కాంలో అనేక విషయాల్లో…

Featured News

పంట మార్పడి విధానం పాటించాలి

జహీరాబాద్ మే 30  (జనంసాక్షి)  రైతులు పంట మార్పిడి విధానం పాటించాలని వ్యవసాయ అధికారులు తెలిపారు. శనివారం  నియంత్రిత వ్యవసాయ సాగు విధానం లో భాగంగా  చిల్కేపల్లి, గంగాపూర్, చిలేపల్లి తండా, భోజ్యా నాయక్ తండా,గ్రామాలలో ఈ కార్యక్రమాలు…

Featured News

*సి ఐ టి యు ఆవిర్భాదినోత్సవ జెండా ఆవిష్కరణ*

మునగాల , మే 31(జనం సాక్షి): మునగాల మండల కేంద్రం లో సి ఐ టి యు 50 ఏళ్ళు పూర్తి అయిన సందర్బంగా అనుబంధ సంఘాలైన భవన నిర్మాణ రంగం , గ్రామపంచాయతీ కార్మికులు ,హమాలీ కార్మికులు…

Featured News

మార్గ మధ్యలో అంబులెన్సు లో సుఖ ప్రసవం

కామారెడ్డి రూరల్ మే 30 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ, పల్లెగడ్డ తండాకి చెందిన రాథోడ్  రేణుక (26) పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్ సిబ్బంది తండాకి చేరుకుని, తక్షణనమే రేణుక ని హాస్పిటల్…

Featured News

మిడతల దాడిని ఎదుర్కొనేందుకు రైతులకు మార్గదర్శకాలు జారీ

భువనేశ్వర్‌: రాష్ట్రానికి మరో కొత్త విపత్తు ముంచుకొస్తోంది. మిడతల దండు దాడి చేసి పంటల్ని నాశనం చేసే ముప్పు పొంచి ఉంది. వాతావరణంలో మార్పుల నేపథ్యంలో మిడతలు విజృంభిస్తాయని  నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. మిడతల దాడిని  ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన క్రిమి సమూహ…

Featured News

ఎల్బీనగర్‌ రింగ్‌రోడ్‌ అండర్‌పాస్ ప్రారంభం

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ మహానగరాన్ని ట్రాఫిక్‌ ఫ్రీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ముందుకెళ్తుంది. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక(ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా నిర్మించిన ఎల్బీనగర్‌ రింగ్‌రోడ్‌ అండర్‌పాస్‌, కామినేని జంక్షన్‌లో కుడివైపు నిర్మించిన ఫ్లై ఓవర్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్‌…

Featured News

ఏపీలో కొత్తగా 54 కరోనా కేసులు..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 54 కరోనా పాజటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,841కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 9,858…

Featured News

బోరుబావిలో పడ్డ బాలుడు మృతి

మెదక్‌ : జిల్లాలోని పాపన్నపేట మండలం పొడిచన్‌పల్లి గ్రామంలో బోరుబావిలో పడిన చిన్నారి సంజయ్‌ సాయివర్ధన్‌ మృతి చెందాడు. 25 అడుగుల లోతులో బాలుడి మృతదేహం లభ్యమైంది. బుధవారం సాయంత్రం తాతతో కలసి పొలం వద్ద నుంచి ఇంటికి వెళ్తున్న మూడేళ్ల…