Monday, 2 November 2026

May 2020

తెలంగాణ

మెట్టుగూడలోరౌడీషీటర్‌ హల్‌చల్‌

సికింద్రాబాద్‌: మెట్టుగూడలో రౌడీషీటర్‌ హల్‌చల్‌ చేశాడు. మద్యం మత్తులో రైల్వేఉద్యోగి రాకేష్‌పై రౌడీషీటర్‌ భాగ్యరాజ్‌ దాడికి పాల్పడ్డాడు. రాకేష్‌కు తీవ్రగాయాలవ్వడంతో, ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రౌడీషీటర్‌ భాగ్యరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులపైన…

Featured News

నల్గొండ జిల్లాలో చిరుత బీభత్సం

ఎట్టకేలకు పట్టుకున్నాఅధికారులు నల్గొండ : జిల్లాలోని మర్రిగూడ మండలం రాజపేట తండా శివారులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. గ్రామ శివారులోని ఓ రైతు పొలంలో చిరుత ప్రత్యక్షం అయింది. పొలానికి ఏర్పాటు చేసిన కంచెలో చిరుత చిక్కుకుంది. గురువారం ఉదయం అటువైపుగా…

Featured News

6పెనుతుపానుగా మారిన అంపన్

    ` ప్రధాని మోడీ ఉన్నతస్థాయి సమీక్ష విశాఖపట్నం,మే 18(జనంసాక్షి): పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అత్యంత తీవ్ర తుపాను అంపన్‌ ఉత్తర దిశగా ప్రయాణించి పెను తుపానుగా మారిందని వాతావరణ శాఖ అధికాయి వ్లెడిరచారు. ఇది…

Featured News

లక్షకు చేరువలో పాటిజివ్‌ కేసు సంఖ్య 

` దేశంలో కొత్తగా మరో  5,242 కేసులు న్యూఢల్లీి,మే 18(జనంసాక్షి): దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో కొత్తగా 5,242 కేసు నమోదవగా, 157 మంది మృతిచెందారు. దీంతో దేశంలో కరోనా పాటిజివ్‌ కేసు సంఖ్య…

Featured News

తెంగాణలో కొత్తగా 41 కరోనా పాజిటివ్‌ కేసులు

 ` 1000 మందికిపైగా కరోనా బాధితు డిశ్చార్జి.. హైదరాబాద్‌, మే 18(జనంసాక్షి):తెంగాణలో కరోనా కేసు క్రమంగా పెరుగుతున్నాయి. ఇవాళ మరో 41 కరోనా పాజిటివ్‌ కేసు నమోదయినట్లు తెంగాణ వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుద చేసింది. సోమవారం 10 మంది…

Featured News

షుగర్‌ ఫ్రీ తెంగాణా సోనా వరి..

సర్కారు చెప్పినట్టు పండిస్తే రైతు నట్టింట సిరి ` రైతు తమ తరాతను వారే రాసుకోవాలి` అందరూ వరిపండిస్తే కొనుగోళ్లు అసాధ్యం ` తెంగాణ సోనా ను పండిస్తే మంచి ధరు ` నియంత్రిత పంటపై సిఎం కెసిఆర్‌…

Featured News

కేంద్రం ప్యాకేజీ బూటకం..

` రాష్ట్రాల మెడులు వంచే నాటకం..` తనపరువు తనే తీసుకున్న కేంద్రం ` దీన్నో ప్యాకేజీ అంటారా అంటూ కెసిఆర్‌ ఎద్దేవా ` ఆంక్షలతో రాష్ట్రాను బిక్షగాళ్లుగా చూస్తోందని మండిపాటు హైదరాబాద్‌,మే 18(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీపై…

Cover Story

లాక్‌ డౌన్‌ మరింత సరళతరం

` అయినా ఆచితూచి అడుగేద్దాం. ` 31 వరకు పొడిగింపు ` నేటినుంచి రోడ్డెక్కనున్న బస్సు ` ఆంక్షలతో వ్యాపార,వాణిజ్య కార్యకలాపాకు అనుమతి ` అన్ని రకాల విద్యాసంస్థలు, శిక్షణా కేంద్రాలు బంద్‌ ` సినిమాథియేటర్లు, పంక్షన్‌ హాల్స్‌కు…

Featured News

 క్రిమిసంహారకా స్ప్రేతో దుష్ప్రభావాలే ఎక్కువ`

      డబ్ల్యూహెచ్‌వో జెనీవా,మే 17(జనంసాక్షి):ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ నిర్మూన చర్యల్లో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో క్రిమిసంహారక మందును పిచికారి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రక్రియతో మంచి కంటే ప్రమాదమే ఎక్కువని తాజాగా…

Featured News

జీహెచ్‌ఎంసీ పరిధిలో పెరుగుతున్న కేసు

` కొత్తగా 42 కరోనా కేసు.. ` 21 మంది డిశ్చార్జి హైదరాబాద్‌,మే 17(జనంసాక్షి):తెంగాణలో ఇవాళ మరో 42 కరోనా పాజిటివ్‌ కేసు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వ్లెడిరచింది. ఇందులో 37 కేసు జీహెచ్‌ఎంసీ పరిధి నుంచి…