తెంగాణలో కొత్తగా 40 కరోనా కేసు
హైదరాబాద్,మే 15(జనంసాక్షి): తెంగాణలో ఇవాళ కోత్తగా 40 కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వ్లెడిరచింది. నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 33 కేసు నిర్ధారణ కాగా.. మరో ఏడుగురు ఇతర రాష్ట్రాకు చెందిన వారు…










