Monday, 2 November 2026

June 2020

Featured News

అమెరికాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 20 లక్షలు పైనే

హైదరాబాద్‌: అమెరికాలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది. జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ దీనికి సంబంధించిన డేటాను రిలీజ్‌ చేసింది. కోవిడ్‌19 వల్ల అగ్రరాజ్యంలో ఇప్పటి వరకు 112900 మంది చనిపోయారు. ఇక వైరస్‌…

Featured News

దేశంలో పంజా విసురుతున్న కరోనా

హైదరాబాద్‌: భారత్‌లో అత్యధిక స్థాయిలో కరోనా వైరస్‌ కేసులు నమోదు అయ్యాయి. దేశంలో గత 24 గంటల్లో 9996 పాజిటివ్‌ కేసులు రికార్డు అయ్యాయి. నిన్న ఒక రోజులోనే 357 మంది కూడా మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.…

Featured News

ప్రకృతి వైపరీత్యాలతో మనం పోరాడుతున్నం:ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ : మహమ్మారి కరోనాతో యావత్‌దేశం పరీక్షా కాలాన్ని ఎదుర్కొంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గతంలో ఎన్నడూ లేని ప్రకృతి వైపరీత్యాలతో మనం పోరాడుతున్నామని పేర్కొన్నారు. ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఐసీసీ) 95వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం వీడియో…

Featured News

షూటింగ్‌లకు సీఎం జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో కూడా సినిమా షూటింగ్‌లు జరుపుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనుమతిచ్చారని మెగాస్టార్‌ చిరంజీవి తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. సీఎం జగన్‌తో జరిగిన ఈ భేటిలో చిరంజీవితో పాటు మంత్రి పేర్ని నాని,…

Featured News

రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి బుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. రాయలసీమ, కోస్తాంధ్రలో రుతుపవనాలు విస్తరించాయని తెలిపింది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్…

Featured News

భారత్‌లో పైపైకి పెట్రో ధరలు

న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గుతున్నా.. భారత్‌లో మాత్రం అ వి నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. కరోనాను అరి కట్టే పేరుతో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌లో అత్యవసర సేవలు మినహా రవాణా పూర్తిగా బంద్‌ అయినప్పటికీ..…

Featured News

కేంద్రం తీరుపై ఓవైసీ ఫైర్

వలస కార్మికుల మృతిపై ఎందుకు మాట్లాడటం లేదు: ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ‌ హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ నిర్మూలనలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ…

Featured News

స్వీయనిర్బంధంలో :ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ స్వీయనిర్బంధంలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయన సమావేశాలన్నీ రద్దు చేసుకున్నారు. జ్వరం, గొంతునొప్పి లక్షణాలు కనిపించడంతో స్వీయనిర్బంధంలోకి వెళ్లారు సీఎం కేజ్రీవాల్‌. ఆయన కుటుంబ సభ్యులు కూడా హోంక్వారంటైన్‌లోకి వెళ్లారు.…

Cover Story

సినిమా, టీవీ షూటింగ్‌లకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

హైద‌రాబాద్‌: లాక్‌డౌన్ కార‌ణంగా వాయిదా ప‌డ్డ‌ సినిమా షూటింగ్స్ విష‌యంలో త‌ర్జ‌న‌భ‌ర్జ ప‌డ్డ తెలంగాణ ప్ర‌భుత్వం ఎట్ట‌కేల‌కు అనుమ‌తులు ఇచ్చింది. కోవిడ్-19 మార్గదర్శకాలు, లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగులు కొనసాగించుకోవ‌చ్చ‌ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్ల‌డించారు. దీనికి సంబంధించిన ఫైలుపై సీఎం…

Featured News

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు  కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో పరీక్షలు లేకుండానే టెన్త్‌ విద్యార్థులను ప్రమోట్‌ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 5.34 లక్షల…