ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్‌కు కరోనా
దేశంలో తగ్గుముఖం పట్టిన కేసుల సంఖ్య న్యూఢిల్లీ,అక్టోబర్26(జనంసాక్షి): రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ కరోనా బారినపడ్డారు. తనకు కరోనా లక్షణాలేవీ లేకపోయినప్పటికీ కోవిడ్-19 నిర్దారణ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ఈ మేరకు ఆయన…









