కిడ్నాప్ కలకలం
హైదరాబాద్ : కూకట్‌పల్లిలో ఓ యువకుడి కిడ్నాప్ ఉదంతం కలకలం రేపింది. సీఐ లక్ష్మీనారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సనత్‌నగర్‌కు చెందిన షేక్ రహీం(21) కూకట్‌పల్లిలోని ఐసీసీఎస్ అనే కాల్‌సెంటర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 19వ…










