అభివృద్ది కావాలో…విద్వేషం కావాలో తేల్చుకోండి
అభివృద్దిని నమ్మితే మాకు ఓటేయండి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే కఠినంగా వ్యవహరిస్తాం శాంతిభద్రతల విషయంలో రాజీపడేది లేదు గ్రేటర్ హైదరాబాద్‌లో గులాబీ జెండా ఎగురేస్తాం టిఆర్‌ఎస్ మహిళా మేయర్ ఎన్నికవుతుంది ఎంఐఎంతో ఎలాంటి పొత్తూ లేదు..మేయర్ పదవి…









