Tuesday, 3 November 2026

November 2020

తెలంగాణ

బెంజ్‌కారు బీభత్సం..

బైకును ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి మృతి హైదరాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): మాదాపూర్‌ సైబర్‌ టవర్‌ వద్ద బెంజ్‌ కారు బీభత్సం సృష్టించింది. సిగ్నల్‌ జంప్‌ చేసిన కారు బుల్లెట్‌ బైక్‌ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా…

జిల్లా వార్తలు

కళ్యాణలక్ష్మి చెక్కులను అందచేసిన మంత్రి

మేడ్చల్‌ మల్కాజిగిరి,నవంబర్‌13(జ‌నంసాక్షి): దేశంలో ఎక్కడ లేని విధంగా పేదల కోసం సంక్షేమం పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌లోని రెవెన్యూ కార్యాలయంలో లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌…

Featured News

క్రాకర్స్‌ అమ్మకం దారులకు గుడ్‌ న్యూస్‌

2గంటలపాటు క్రాకర్స్‌ కాల్చేందుకు సుప్రీం అనుమతి హైకోర్టు ఆదేశాలను సడలించిన సుప్రీం తాజా ఉత్తర్వులతో అమ్మకాలకు సిద్దంగా వ్యాపారులు న్యూఢిల్లీ,నవంబర్‌13(జ‌నంసాక్షి): తెలంగాణలో బాణసంచాను నిషేధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీచేసింది. టపాసుల…

తెలంగాణ

గజదొంగను అరెస్ట్‌ చేసిన పోలీసులు

హైదరాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): దృష్టి మరల్చి చోరీలు చేస్తున్న గజదొంగను పోలీసులు అరెస్టు చేశారు. ఆఫ్తాబ్‌ అనే దొంగను నగరంలోని దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.18.50 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను…

Featured News

బైకుల దొగతనం చేసే ముఠా అరెస్ట్‌

వివరాలు వెల్లడించిన సైబరాబాద్‌ కమిషనర్‌ హైదరాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): రాజేంద్రనగర్‌ పీఎస్‌ పరిధిలో బైక్స్‌ అపహరిస్తున్న ముఠాను అరెస్ట్‌ చేశామని సీపీ సజ్జనార్‌ తెలిపారు. ఆరుగురు దొంగలను అరెస్ట్‌ చేశామని, నిందితుల వద్ద నుంచి 30 బైక్స్‌ స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.…

Featured News

రోడ్డు ప్రమాదంలో తల్లీ కొడుకు మృతి

రంగారెడ్డి,నవంబర్‌13(జ‌నంసాక్షి): జిల్లాలోని తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీ పరిధిలోని రాగన్నగూడ వద్ద నాగార్జున సాగర్‌ రహదారిపై గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. యమహా ఫాసినో బైక్‌పై వెళ్తున్న తల్లీకుమారుడిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో…

Featured News

సిరిసిల్ల కలెక్టర్‌ తీరుపై పొన్నం ఆగ్రహం

టిఆర్‌ఎస్‌ కార్యకర్తలా పనిచేస్తున్నారని ఆరోపణ రాజన్నసిరిసిల్ల,నవంబర్‌13(జ‌నంసాక్షి): సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌పై ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల కలెక్టర్‌ టీఆర్‌ఎస్‌ లీడర్‌లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నువ్వు ఐఏఎస్‌వా..గులాబీ కండువా కప్పుకున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తవా?…

Main

సన్నాలకు 3600 చెల్లించాలి

దుబ్బాక మార్కెట్‌ను సందర్శించిన ఎమ్మెల్యే రఘునందన్‌ సిద్దిపేట,నవంబర్‌13(జ‌నంసాక్షి): సన్నరకం ధాన్యానికి కనీస మద్దతు ధర రూ. 3,600 చెల్లించి రైతులను ఆదుకోవాలని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు. దుబ్బాక వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యాన్ని…

Featured News

ధరిణితో 15 నిముషాల్లో రిజిస్టేష్రన్‌,మ్యుటేషన్‌

దేశంలోనే ఆదర్శంగా ధరణి పోర్టల్‌ వర్గల్‌ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి హరీష్‌ రావు సిద్దిపేట,నవంబర్‌13(జ‌నంసాక్షి): పదిహేను నిమిషాల వ్యవధిలోనే భూమి అమ్మడం, కొనడం, మ్యూటేషన్‌ జరగడం, పట్టాదారు పాసు పుస్తకాలు రావడం.. ఇలా పారదర్శకంగా, వేగంగా జరగడం దేశంలోనే…

సీమాంధ్ర

ఇసుక మాఫియా కోట్ల దోపిడీ

మాఫియా వెనక అధికార పార్టీ నేతలు టిడిపి నేత బుచ్చయ్య చౌదరి విమర్శలు రాజమండ్రి,నవంబర్‌13(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ఇసుక మాఫియా వేలకోట్లు దోచేస్తూ, రాష్ట్ర ప్రగతికి అడ్డుపడుతోందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. ఇసుక…