సిఎం జగన్ రాజీనామా చేయాల్సి రావచ్చు
కోర్టు ధిక్కరణ కింద నోటీసులు రావొచ్చన్న ఎంపీ రఘురామకృష్ణరాజు న్యూఢిల్లీ,నవంబర్13(జనంసాక్షి): మాజీ సీఎంలు నీలం సంజీవరెడ్డి, ఎన్.జనార్థన్‌రెడ్డిలా జగన్ కూడా సీఎం పదవికి రాజీనామా చేయాల్సి రావొచ్చని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు జోస్యం చెప్పారు. రేపోమాపో కోర్టు ధిక్కరణ…







