చిత్రాల్లో దీపావళి పాటలకు ప్రత్యేకత
విజయవాడ,నవంబర్13(జనంసాక్షి): దీపావళి ప్రత్యేకతను, దాని విశిష్టతను చెప్పడానికి అనేక సినిమాల్లో అనేక పాటలు వచ్చాయి. సినీ కవులు పాటల్లో దాని పరమార్థాన్ని ఇనుమడింపజేశారు. తెలుగునాట దీపావళిపై వచ్చిన పాటలు తక్కువే అయినప్పటికీ వాటి మహత్యం మాత్రం చిన్నపాటిది కాదు.…









