పంచాయితీరాజ్ వ్యవస్థలో మార్పులు
మంత్రితో మండల పరిషత్ అభివృద్ది అధికారుల భేటీ హైదరాబాద్,నవంబర్13(జనంసాక్షి): గ్రామ పంచాయతీ వ్యవస్థలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయని పంచాయతీరాజ్, గ్రావిూణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పంచాయితీలను బలోపేతం చేసే దిశగా అనేక కార్యక్రమాలు…






